టీ20 ప్రపంచ కప్ ఆడడానికి వెళ్లి.. అక్కడ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ శ్రీలంక మాజీ క్రికెటర్ గుణతిలకకు కాస్త ఊరట లభించింది. సిడ్నీ కోర్టు అతడికి గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గడిచిన రెండు వారాలుగా బెయిల్ కోసం అతడు చేసిన ప్రయత్నాలు ఫలించినా.. కోర్టు మాత్రం అతడికి షరతులతో కూడిన ఊరటనిచ్చింది. సిడ్నీలోని డౌనింగ్ సెంట్రల్ కోర్టు మెజిస్ట్రేట్ 1,50,000 డాలర్ల పూచీకత్తుతో అతడికి బెయిల్ ఇచ్చారు. అయితే.. ఆ షరతులు […]
ప్రపంచ క్రికెట్ చరిత్రలో చాలా మంది క్రికెటర్లు తమదైన ముద్ర వేసి వెళ్లారు. కొందరు బ్యాటింగ్ లో అదరగొడితే.. మరికొందరు బౌలింగ్ లో సత్తా చూపారు. మరికొంత మంది ఆటగాళ్లు మాత్రం రెండింట్లోనూ అదరగొట్టారు. కానీ కొంత మంది క్రికెటర్లు తమ బౌలింగ్ యాక్షన్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. అలా అందరి దృష్టిలో పడ్డ ప్లేయర్స్ లో మలింగ ముందు వరుసలో ఉంటాడు. మలింగతో పాటు పాక్ పేసర్ సోహెల్ తన్వీర్, మరికొంత మంది అన్ […]
1992లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన ముత్తయ్య మురళీధరన్ టెస్టులు, వన్డేలలో కల్పి 1300కు పైగా వికెట్లు తీసిన తొలి బౌలర్. ఇక.. టెస్టులు, వన్డేలు, ఫస్ట్ క్లాస్, టీ20లు, లిస్టు ఏ మ్యాచులు అన్నీ కలిపితే.. ముత్తయ్య తీసిన వికెట్లు.. 3500 పైగా ఉన్నాయి. మనం చెప్పుకోవడానికి ఈ సంఖ్య వేలల్లో ఉన్నా, మైదానంలో వికెట్ల కోసం పోరాడే బౌలర్ కు తెలుస్తుంది.. దాని కష్టం విలువ. ఇలా.. ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ ప్రపంచంలో […]
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో వరుసగా ఎదురవుతున్న పరాజయాలకు శ్రీలంక క్రికెట్ జట్టు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టగలిగింది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన శ్రీలంక వైట్ వాష్ కాకుండా బయటపడగలిగింది. శనివారం పళ్లకెలే వేదికగా జరిగిన మూడో టి20లో పర్యాటక జట్టుపై మరో బంతి మిగిలి ఉండగానే.. లక్ష్యాన్ని ఛేదించి పరువు దక్కించుకుంది. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు […]
ఐపీఎల్ 2022 మెగా వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టు శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మహీశ్ తీక్షణను 70 లక్షలకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లంక క్రికెటర్ ఎంపిక ప్రస్తుతం సీఎస్‌కే యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. సీఎస్‌కే తీరుపై అభిమానులు ముఖ్యంగా తమిళ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమిళ అభిమానులైతే ఏకంగా సీఎస్‌కేను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ట్విట్టర్ […]