SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » I Think Kohli Is More Focused On The Field Than Rohit Corey Anderson

రోహిత్ ఒకే కానీ.. కోహ్లీ మాట మీద నిలబడడు: కోరీ ఆండర్సన్

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 13 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రోహిత్ ఒకే కానీ.. కోహ్లీ మాట మీద నిలబడడు: కోరీ ఆండర్సన్

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇద్దరూ భారత జట్టుకి రెండు పిల్లర్లు లాంటి వారు. ఏ ఒకరు లేకుండా జట్టును ఊహించుకోవడమే కష్టం. కాకుంటే.. వీరిద్దరి మధ్య సత్సంబంధాలు లేవనే పుకార్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఒకరంటే ఒకరికి పడదని, అందుకే మైదానంలో క్లోజ్‌గా ఉండరనే వాదన ఉంది. ఈ విషయంపై సోషల్‌ మీడియా వేదికగా వీరి అభిమానులు నిత్యం గొడపపడుతూనే ఉంటారు. ‘మా కోహ్లీ..’ బెస్ట్ అంటే.. ‘మా హిట్ మ్యాన్..’ బెస్ట్ అంటూ పోస్టులు పెడుతుంటారు. తాజాగా, ఈ విషయంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఆర్సీబీ-ముంబై మాజీ ఐపీఎల్ ఆటగాడు కోరీ ఆండర్సన్ స్పందించాడు. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అన్నది తేల్చకపోయిన అందరకి ఓ క్లారిటీ ఇచ్చాడు.

‘విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మ..’ మైదానంలో వీరిద్దరి ఆలోచనలు ఎలా ఉంటాయి. తోటి ఆటగాళ్లతో ఎలా నడుచుకుంటారు. ఏవైనా కఠిన నిర్ణయాలు తీకోవాల్సిన సమయంలో ఎలా వ్యవహరిస్తారు. ఇలాంటి ప్రశ్నలు ఎప్పటికీ అంతుచిక్కనివే. ఎందుకంటే.. సాధారణ ప్రేక్షుకుడిగా వారిని మనం దగ్గదనుంచి గమనించే అవకాశాలు రావు. వాటిని బయటపెట్టాలంటే.. వారితో కలిసి క్రికెట్ ఆడిన ఆటగాళ్లకే సాధ్యం. అలా వారిద్దరితో కలిసి ప్రాంచైజీ క్రికెట్ (ఐపీఎల్) ఆడిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోరీ ఆండర్సన్ ఆ విషయాలను బహిర్గతం చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ విధానం చాలా భిన్నంగా ఉంటుందని చెప్పిన ఆండర్సన్.. “కోహ్లీ ఎక్కువ సమయం ఫీల్డ్‌లో గడపడానికి ఇష్టపడితే.. రోహిత్ కు మీటింగ్ లంటే ఎక్కువ ఇష్టమని” తెలిపాడు.

“Virat Kohli and Rohit Sharma both are very good captains, both are brilliant.” – Corey Anderson (To News18)

— CricketMAN2 (@ImTanujSingh) October 12, 2022

“కోహ్లీ, రోహిత్.. కెప్టెన్సీ విధానం చాలా భిన్నంగా ఉంటుంది. కోహ్లీ ఎక్కువ సమయం ఫీల్డ్‌లో గడుపుతాడు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తాడు. ప్లేయర్ల బలబలాలపై అతని పూర్తి నమ్మకం ఉంటుంది. గ్రౌండ్‌లోనే ఏది వర్కవుట్ అవుతుంది, ఏది కాదని డిసైడ్ చేస్తాడు. కానీ, రోహిత్ రోహిత్ అలా కాదు.. ఎక్కువ సమయం మీటింగ్స్‌కు వెచ్చిస్తాడు. అలా అని నెగ్లెక్ట్ చేయలేము. గేమ్‌ని అద్భుతంగా అర్థం చేసుకుంటాడు. గ్రౌండ్ లో యాక్టీవ్‌గా లేకున్నా, అతని బుర్రలో ఆలోచనలు కదులుతూనే ఉంటాయి. మ్యాచ్ చేజారే క్షణాల్లో కూడా అవకాశాలను క్రియేట్ చేయగలడు”.

“Rohit Sharma reads the game very very well. He’s very proactive captain. We’ve seen with the Mumbai Indians team how he’s led that team over many many years. He’s very captain.” – Corey Anderson (To News18)

— CricketMAN2 (@ImTanujSingh) October 12, 2022

“అలాగే.. కోహ్లీకి బౌలర్లపై నమ్మకం ఎక్కువ. వాళ్లు బాగా వేయకపోయినా వారిని పూర్తిగా నమ్ముతాడు. కాకుంటే.. అతనిలో స్థిమితం తక్కువ. కొన్నిసార్లు ఓ ప్లాన్ వర్కవుట్ కాకపోతే వేరే దానికి వెళ్లిపోతూ ఉంటాడు. అయితే.. రోహిత్ మాత్రం అలా చేయడు. అతను అనుకున్న ప్లాన్ వర్కవుట్ కాకపోయినా అది వర్కవుట్ అయ్యేదాకా దాన్ని వదిలిపెట్టడు. అతనికి మొండి పట్టుదల ఎక్కువ. ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే అని నా నమ్మకం..” అని చెప్పుకొచ్చాడు కోరీ అండర్సన్. కాగా, కోరీ అండర్సన్, ఐపీఎల్‌లో 2014 నుంచి 2016 వరకు ముంబై ఇండియన్స్ కు, 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

‘Kohli reacts to on-field situations, Rohit is more proactive, prepares in meetings’: Kiwi allrounder Corey Anderson on Virat Kohli and Rohit Sharma’s captaincy https://t.co/CEsCSxX5gF

— Babsa News (@BabsaNews) October 13, 2022

  • ఇదీ చదవండి: Robin Singh: దేశం మర్చిపోయిన ఓ గొప్ప క్రికెటర్ కథ! ఎవరీ రాబిన్ సింగ్?
  • ఇదీ చదవండి: ‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదు..’ గంగూలీకి పరోక్షంగా చురకలంటించిన రవిశాస్త్రి!

Tags :

  • Cricket News
  • IPL
  • Rohit Sharma
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam