SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Dinesh Karthik Tweet On England Win Against New Zealand Goes Viral

Latest Cricket News: న్యూజిలాండ్‌ను వైట్‌వాష్‌ చేసిన ఇంగ్లండ్‌! నెక్ట్స్‌ ఇండియానే..

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 28 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Latest Cricket News: న్యూజిలాండ్‌ను వైట్‌వాష్‌ చేసిన ఇంగ్లండ్‌! నెక్ట్స్‌ ఇండియానే..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ విన్నర్‌ న్యూజిలాండ్‌ను ఇంగ్లండ్‌ మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌ చేసింది. టెస్టులను టీ20 తరహాలో ఆడుతూ.. కొత్త కెప్టెన్‌, కొత్త కోచ్‌ నేతృత్వంలో ఇంగ్లండ్‌ అద్భుతంగా చెలరేగింది. న్యూజిలాండ్‌ను టెస్టుల్లో మట్టికరిపించి.. జూలై 1న ఇండియాతో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది. న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ అసాధారణ ఆటను చూస్తే.. ఇండియాతో టెస్టు కూడా హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఇదే విషయంపై టీమిండియా వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ మాట్లాడుతూ.. ‘ఇంగ్లాండ్ టెస్టుల ఆట తీరును పూర్తిగా కొత్తగా మార్చేస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ చూడ్డానికి పూర్తి ఆకర్షణీయంగా, ఆనందదాయకంగా ఉంది. #BazBall. ఇకపోతే భారత్ మరియు ఇంగ్లాండ్‌ల మధ్య అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ జరగడం ఖాయంగా కన్పిస్తుంది’ అంటూ దినేష్ కార్తీక్ ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్‌ ఎంత పటిష్టంగా ఉన్నా కూడా భారత్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. ఈ ఏకైక టెస్టు స్వదేశంలో జరగడం ఒక్కటే ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం.

కాగా దినేష్‌ కార్తీక్‌ న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ విజయాన్ని ప్రశంసిస్తూనే.. వారిని ఎదుర్కొనేందుకు టీమిండియా సిద్ధంగా ఉందని చెప్పకనే చెప్పాడు. దీంతో సోషల్‌ మీడియాలో కార్తీక్‌ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. న్యూజిలాండ్‌పై విజయంతో జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌ స్వీట్‌వార్నంగ్‌ ఇచ్చాడంటూ అభిమానులు పేర్కొంటున్నారు. బలమైన ప్రత్యర్థి ఎదురైతే.. విక్రమ్‌ సినిమాలో చెప్పినట్లు ‘ఇలాంటి సమయంలో వీరులంతా చెప్పే మాటేంటో తెలుసా.. పదా చూసుకుందాం’ అన్న రితీలో దినేష్‌ కార్తీక్‌ ట్వీట్‌ చేశాడంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

 Dinesh Karthik

Join Our Whatsapp Channel

ఇక ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య చివరి టెస్టు చివరి రోజున 113 పరుగులు చేయాల్సి రాగా.. ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ 82పరుగుల వద్ద తన మొదటి ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఇక ఈ సంతోషం న్యూజిలాండ్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. క్రీజులోకి జానీ బెయిర్‌స్టో దిగి విధ్వంసం రేపాడు. టెస్ట్ క్రికెట్‌లో రెండో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసి స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. బెయిర్‌స్టో కేవలం 30బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం. అతనికి తోడు రూట్ అజేయంగా నిలిచాడు. దీంతో చివరి రోజు ఇంగ్లాండ్ కేవలం 15.2ఓవర్లలోనే 113పరుగులు ఛేదించి సిరీస్ 3-0తో వైట్ వాష్ చేసింది. ఇక బెయిర్‌స్టో (71పరుగులు), రూట్ (86 పరుగులు) కడవరకు క్రీజులో ఉండి లాంఛనాన్ని పూర్తి చేశారు. ఇంగ్లాండ్ విజయం పట్ల చాలా మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

కొత్త కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్‌ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్లో పలు మార్పులు జరిగాయి. అలాగే టెస్ట్ క్రికెట్ ఆడే విధానంలోనూ ఒక కొత్త ఒరవడిని ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు తీసుకొచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెస్ట్ క్రికెట్లో కూడా ఇంత మజా ఉంటుందని తెలిపేలా ఓ రివల్యూషన్‌ను ఇంగ్లాండ్ జట్టు చూపిస్తోంది. జులై 1న ఇండియాతో ఇంగ్లాండ్ సిరీస్లోని రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్ ఆడబోతుంది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా తన ఎటాకింగ్ వ్యూహంతో ఇంగ్లాండ్ బరిలోకి దిగే అవకాశముంది. ముఖ్యంగా మూడు మ్యాచ్‌ల సిరీస్లో 3-0తో వైట్ వాష్ చేశాక ఇంగ్లాండ్ ఆత్మస్థైర్యం మామూలుగా పెరగలేదు. ఇక ఈ టెస్ట్‌కు ముందే అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి తన ప్లేయర్లకు పక్కా సూచనలు ఇచ్చానంటూ బెన్ స్టోక్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ సిరీస్‌ విజయం, దినేష్‌ కార్తీక్‌ ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • Cricket News
  • Dinesh Karthik
  • England
  • India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

  • Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

    హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

  • World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

    వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

  • ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

    'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

  • Asia Cup 2023: టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

    టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam