SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Ap Payakaraopeta Ycp Mla Golla Baburao Slam Sajjala Over Cabinet Expansion

అధిష్టానం నన్ను దెబ్బకొట్టింది.. అవకాశం వస్తే నేనూ దెబ్బకొడతా: వైసీపీ MLA

  • Written By: Dharani
  • Published Date - Tue - 19 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అధిష్టానం నన్ను దెబ్బకొట్టింది.. అవకాశం వస్తే నేనూ దెబ్బకొడతా: వైసీపీ MLA

ఏపీ నూతన మంత్రివర్గ విస్తరణ YSRCP లో చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. చాలా మంది తమకు మంత్రి పదవి దక్కకపోవడంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం వీరిని బుజ్జగించే పనిలో ఉంది. తాజాగా ఈ జాబితాలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే చేరారు. అధిష్టానం తనను దెబ్బకొట్టిందని.. అవకాశం వచ్చినప్పుడు తాను అధిష్టానాన్ని దెబ్బ కొడతానని అనకాపల్లి జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తేల్చి చెప్పారు. ఆ వివరాలు..

ఇది కూడా చదవండి: పదవి రాలేదని వైసీపీ నేత దారుణ నిర్ణయం.. రైలు కింద పడి!

కోటవురట్ల మండలంలో సోమవారం వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ విలేకరి.. కొన్ని రోజుల క్రితం గొల్ల బాబారావు అమరావతిలో చేసిన హింసావాది వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. ఆయన తన ఆవేశాన్ని వెళ్లగక్కారు. ‘‘ఈ బోడి రాజకీయాలు నాకెందుకు. ఒక మాట కోసం వాళ్లతో వెళ్లాను. వైఎస్సార్ చనిపోయినా సరే.. వైసీపీలో జాయిన్ అయ్యాను. పార్టీ కోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను. అయితే నన్ను అమాయకుడిగా భావించి నేడు మంత్రి పదవి ఇవ్వలేదు. నేను అమాయకుడిని కాదె.. అవకాశం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తాను’’ అన్నారు. మంత్రి పదవి రాకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని.. తాను కూడా దెబ్బ కొట్టి చూపిస్తానని బాబురావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: ప్రమాణ స్వీకారానికి కాకాణి నన్ను పిలవలేదు: అనిల్‌ కుమార్‌ యాదవ్‌Baburaoఅంతేకాకుండా.. ‘‘అధిష్టానం నన్ను అమాయకుడిగా భావించి.. పదవి ఇవ్వకుండా చేసింది. నాపై ఆశలు పెట్టకున్న లక్షలాది మందికి నేనేం జెప్పాలి. నన్ను అమాయకుడిని అనుకుంటున్నారేమో.. నేను హింసావాదిని. ఇలా చెప్పడానికి నాకు ఏం భయం లేదు. ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. నాకు జరిగిన అన్యాయం గురించి సజ్జల రామాకృష్ణారెడ్డికి తెలిపాను. ఇక్కడ నుంచి 70 కార్లలో 250 మంది నాయకులతో వెళ్లి సజ్జలను కలిశాను. ఆయనేం స్పందించలేదు. అలాంటప్పుడు మేమేం చేస్తాం. వాళ్లు నన్ను దెబ్బ కొట్టారు. నేనూ దెబ్బ కొట్టి చూపిస్తాను’’ అంటూ హెచ్చరించారు. బాబురావు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: మాజీ మంత్రి కొడాలి నానికి ఏమైంది.. గోశాలలో పడుకోవడం ఏంటి!

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Andhra Pradesh
  • AP Cabinet
  • Payakaraopet
  • political news
  • Sajjala ramakrishna reddy
  • YS Jagan Mohan Reddy
  • ysrcp
  • YSRCP MLA
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏపీలో కొత్తగా మరో రెండు ఎయిర్‌పోర్ట్‌లు, ఎక్కడంటే

ఏపీలో కొత్తగా మరో రెండు ఎయిర్‌పోర్ట్‌లు, ఎక్కడంటే

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

  • భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

    భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ఏపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని నిర్ణయం, ఆ మండపాలకు ఫ్రీ కరెంట్

  • విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుష్, కింగ్డమ్ ఓటీటీ ఎప్పుడంటే

  • బిగ్‌బాస్‌తో కెరీర్ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఎవరేం చేస్తున్నారు

  • డ్యాన్స్ అంటే ఇదీ, టీచర్ స్టెప్పులు చూస్తే ఫిదా కావల్సిందే

  • ఇద్దరికిద్దరు టాప్ హీరోయిన్స్..చిన్నప్పటి నుంచీ బెస్ట్ ఫ్రెండ్సే ఎవరో తెలుసా

  • ఆ సూపర్ హిట్ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్, అస్సలు గుర్తుపట్టలేరు

  • ఒకప్పుడు యూత్ కలల రాకుమారి, టాప్ హీరోయిన్..ఇప్పుడు 2 వేల కోట్ల ఆస్థి, ఎవరో తెలుసా

Most viewed

  • నందమూరి కుటుంబంలో విషాదం, పెద్ద కోడలు పద్మజ మృతి

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • కేక పుట్టిస్తున్న హైబ్రిడ్ కారు, ఛార్జ్ చేస్తే 1200 కిలోమీటర్లు, లక్షన్నర డిస్కౌంట్ కూడా

  • ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్, డార్లింగ్ కటౌట్ అదిరింది కదా

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam