ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఓటిటి ప్లాట్ ఫామ్స్ అన్నీ పోటీపడి మరీ సినిమాలు/సిరీస్ లను ప్లాన్ చేస్తున్నాయి. పాండెమిక్ తర్వాత ఆడియెన్స్ పూర్తి స్థాయిలో ఓటిటిలకు అలవాటు పడిపోయిన సంగతి తెలిసిందే. థియేట్రికల్ సినిమాలు కూడా ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తాయా? అని చూస్తున్నారు. ఎన్ని సినిమాలు/సిరీస్ లు వచ్చినా.. ఓటిటిలో చూసేందుకు కొన్ని బెస్ట్ ఆప్షన్స్ అనిపించుకుంటాయి. అలాంటి సినిమాలనే ఇప్పుడు మీకు సజెస్ట్ చేయబోతున్నాం.
ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఓటిటి ప్లాట్ ఫామ్స్ అన్నీ పోటీపడి మరీ సినిమాలు/సిరీస్ లను ప్లాన్ చేస్తున్నాయి. పాండెమిక్ తర్వాత ఆడియెన్స్ పూర్తి స్థాయిలో ఓటిటిలకు అలవాటు పడిపోయిన సంగతి తెలిసిందే. థియేట్రికల్ సినిమాలు కూడా ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తాయా? అని చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒకే భాషలో నుండి అన్ని బెస్ట్ సినిమాలను అందించలేరు. కాబట్టి.. వేర్వేరు భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి ఓటిటి రిలీజ్ చేస్తున్నారు. ఆ విధంగా మంచి వ్యూయర్ షిప్ ని, సబ్ స్క్రైబర్స్ సంఖ్యని రాబట్టుకుంటున్నాయి ఓటిటిలు.
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోనే కాదు.. ఓటిటి కంటెంట్ లో కూడా మార్పులు వచ్చేశాయి. థియేటర్స్ లో ఎలాగైతే అన్ని రకాల జానర్స్ కథలను ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారో.. ఓటిటిలో ఇంకా వెరైటీ జానర్స్ టచ్ చేస్తున్నారు. ఓ రకంగా బోల్డ్, అడల్ట్ కంటెంట్ సైతం టచ్ చేస్తున్నారు. అయితే.. ఎన్ని సినిమాలు/సిరీస్ లు వచ్చినా.. ఓటిటిలో చూసేందుకు కొన్ని బెస్ట్ ఆప్షన్స్ అనిపించుకుంటాయి. అలాంటి సినిమాలనే ఇప్పుడు మీకు సజెస్ట్ చేయబోతున్నాం. దాదాపు తెలుగులో అందుబాటులో ఉన్న సినిమాలే లిస్ట్ రెడీ చేశాం. రెండు మూడు వేరే భాషలవి ఉన్నప్పటికీ.. అవి ది బెస్ట్ అనిపించుకున్నవే సెలెక్ట్ చేశాం. సో.. మీకోసం కొత్తగా వచ్చిన బెస్ట్ 10 ఓటిటి మూవీస్ ఏవంటే..