కనపించకుండాపోయిన కూతురు చివరికి డ్రైనేజీలో శవమై తేలింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ సీన్ చూసిన గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఉత్తర్ ప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కనిపించకుండాపోయిన ఓ బాలిక.. చివరికి స్థానికంగా ఓ డ్రైనేజీలో శవమై తేలింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ సీన్ చూసిన మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వీడియోను చూసిన నెటిజన్స్ సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే? అది ఉత్తర్ ప్రదేశ్ మీరట్ జిల్లాలోని బ్రహ్మపురి ప్రాంతం. ఇక్కడే ఓ బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది.
అయితే ఇటీవల ఈ బాలిక కనిపించకుండాపోయినట్లు సమాచారం. దీంతో తల్లిదండ్రులు అటు ఇటు అంతటా వెతికారట. అయినా సరే ఆ బాలిక ఆచూకి మాత్రం దొరకలేదు. ఈ క్రమంలోనే ఆ బాలిక స్థానికంగా ఉండే ఓ డ్రైనేజీలో శవమై కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు డ్రైనేజీలో ఉన్న కూతురిని చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక అనంతరం తల్లిదండ్రులు డ్రైనేజీలో ఉన్న కూతురి మృతదేహాన్ని బయటకు తీసిన తండ్రి ..బుజాన వేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ సీన్ చూసిన గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
— Hardin (@hardintessa143) March 9, 2023