యూపీలోని ఓ ఊచకోత కేసుకు సంబంధించి స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో 72 మంది ప్రాణాలు పోతే.. అరెస్టైన నిందితులను విషయంలో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఘటనపై 36 ఏళ్ల తరువాత తీర్పు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలానికి ఈ మహిళ ఓ కుమారుడు, కూతురు జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ ఇల్లాలు కొన్నాళ్లు కాలం గడిపింది. అలా వీరి సంసారం సాగుతున్న తరుణంలోనే ఈ కిలాడీ లేడి స్థానికంగా ఉండే ఓ కార్పోరేటర్ తో ప్రేమాయణం కొనసాగించింది. ఇక ప్రియుడితో గడిపేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?
కనపించకుండాపోయిన కూతురు చివరికి డ్రైనేజీలో శవమై తేలింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ సీన్ చూసిన గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.