SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Today General News In Agartala City In Tripura Nov 09

వీడియో: జీతం అడగటమే అతను చేసిన నేరం! ఇనుపరాడుతో విరుచకపడ్డ యజమాని..

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Wed - 9 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: జీతం అడగటమే అతను చేసిన నేరం! ఇనుపరాడుతో విరుచకపడ్డ యజమాని..

నేటికాలంలోఅన్యాయమే రాజ్యం ఏలుతుందని, న్యాయంగా ఉండే వారికి కాలంలేదంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అందుకు తగినట్లే కొన్ని దారుణమైన ఘటనలు మనం చూస్తున్నాము. తప్పు చేసిన వాడే.. గట్టిగా వాదిస్తూ తాను చేసిందే కరెక్ట్ అన్నట్లు ప్రవర్తిస్తాడు. తాజాగా ఓ పేద వ్యక్తి.. తనకు న్యాయంగా రావాల్సిన జీతం అడగమే నేరమైంది. తనకు ఇవ్వాల్సిన జీతం అడిగినందుకు ఓ యజమాని ఉద్యోగి పై దాడి చేశాడు. ఇనుపరాడ్డు తీసుకుని ఉద్యోగిపై సదరు యజమాని విరుచుకపడ్డాడు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాలో చోటుచేసుకుంది. ప్రసుత్తం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. ఇక ఇక పూర్తి వివరాల్లోకి  వెళ్తే..

త్రిపుర రాష్ట్రం అగర్తలాలోని మఫీ అనే వస్త్ర దుకాణంలో సూరజిత్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆ దుకాణ ఓనర్ అయిన సాహు..అక్టోబర్ నెలకు సంబంధించిన జీతం సూరజిత్ కు ఇవ్వలేదు. దీంతో సూరజిత్ తనకు జీతం కావాలని అడిగాడు. రెండు,మూడు రోజులు ఎదురు చూసిన సదరు దుకాణ యజమాని సురజిత్ కి జీతం ఇవ్వలేదు. దీంతో మరొకసారి తన సాలరీ ఇవ్వాలని సూరజీత్ సాహును అడిగాడు. అయితే సూరజిత్ కావాలనే ఆ జీతం అడుగుతున్నాడని సాహు భావించాడు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన సాహు..సూరజీత్ పై విరుచుకపడ్డాడు. ఇనుపరాడ్డుతో కొడుతూ సూరజిత్ పై దాడి చేశాడు. బాధితుడు ఆ ఇనుప రాడ్డును పట్టుకోవడంతో సాహు..చేతులతో అతడి ముఖంపై పిడిగుద్దులు వర్షం కురిపించాడు. ఈక్రమంలో తనను కొట్టవద్దంటూ బాధితుడు వేడుకున్నాడు. అయినా మరొక వ్యక్తి సాయంతో మరింత దారుణం సాహూ..బాధితుడిపై దాడి చేశాడు.

ఈ దృశ్యాలు షాపులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ వీడియోను ప్రద్యోత్ మానిక్యా అనే రాజకీయ నాయకుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అంతేకాక ఆ దుకాణ యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతే కాక సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు బాగా పెరిగిపోయాయి. చిన్న చిన్న విషయాలకు తమ కింద వారిపై దాడులకు దిగుతున్నారు. త్రిపురాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుకాణ యజమానిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచ చేస్తున్నారు.

Attention @Tripura_Police ! @YTFTIPRA have already taken up this matter with you ! We demand justice ! It breaks my heart to see treatment like this given to anyone ! Kindly Take action or I will personally come down to your station with my YTF warriors ! pic.twitter.com/ysOiiiSY5o

— Pradyot_Tripura (@PradyotManikya) November 8, 2022

Tags :

  • agartala
  • naitonal news
  • Tripura
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rath Yatra: బ్రేకింగ్: ఆలయ రథానికి మంటలు.. ఆరుగురు భక్తుల దుర్మరణం!

బ్రేకింగ్: ఆలయ రథానికి మంటలు.. ఆరుగురు భక్తుల దుర్మరణం!

  • అసెంబ్లీలో బూతు వీడియోలు చూస్తూ దొరికిపోయిన ఎమ్మెల్యే..

    అసెంబ్లీలో బూతు వీడియోలు చూస్తూ దొరికిపోయిన ఎమ్మెల్యే..

  • త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు!

    త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు!

  • 10 ఏళ్ల బాలుడికి ఆపరేషన్‌ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి!

    10 ఏళ్ల బాలుడికి ఆపరేషన్‌ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి!

  • ప్రపంచ వారసత్వ  ప్రదేశాల జాబితాలోకి ప్రధాని మోదీ పుట్టిన గ్రామం!

    ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి ప్రధాని మోదీ పుట్టిన గ్రామం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam