నేటికాలంలోఅన్యాయమే రాజ్యం ఏలుతుందని, న్యాయంగా ఉండే వారికి కాలంలేదంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అందుకు తగినట్లే కొన్ని దారుణమైన ఘటనలు మనం చూస్తున్నాము. తప్పు చేసిన వాడే.. గట్టిగా వాదిస్తూ తాను చేసిందే కరెక్ట్ అన్నట్లు ప్రవర్తిస్తాడు. తాజాగా ఓ పేద వ్యక్తి.. తనకు న్యాయంగా రావాల్సిన జీతం అడగమే నేరమైంది. తనకు ఇవ్వాల్సిన జీతం అడిగినందుకు ఓ యజమాని ఉద్యోగి పై దాడి చేశాడు. ఇనుపరాడ్డు తీసుకుని ఉద్యోగిపై సదరు యజమాని విరుచుకపడ్డాడు. ఈ […]
ప్రస్తుతం ఎవరు? ఎందుకు? ఏం చేస్తున్నారు? అనే వాటిపై ఎవరూ సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేదు. సినిమాలు సమాజంపై ప్రభావం చూపుతాయని అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లో చెడు- మంచి రెండు విషయాలు ఉంటాయి. కానీ, చెడు ప్రభావం చూపినంత మేర మంచి సమాజంపై ప్రభావం చూపలేకపోతోంది. సినిమాలను చూసి క్రైమ్ లు చేయడం కూడా బాగా పెరిగిపోయింది. ఆ సినిమాలో హీరో అలా కొట్టాడు అంటూ రియల్ లైఫ్‌లో వీళ్లు కొట్లాటలకు వెళ్లడం, మరో […]
అన్వర్ హుస్సేన్, సలీమా కథూన్ దంపతులు త్రిపురలో నివాసం ఉంటున్నారు. చూడటానికి అమాయకులుగా కనపడే ఈ జంట కష్టపడకుండా డబ్బులు సంపాధించాలని పక్కా స్కెచ్ వేశారు. చెన్నై, బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రులు, బ్యూటీపార్లల్ లో ఉద్యోగాలు అని చెప్పి అందంగా ఉన్న అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. ఆ వివరాలు.. అగర్తలకు చెందిన అన్వర్ హుస్సేన్, సలీమా కథూన్ దంపతులు.. అల్లావుద్దీన్ (23), మైనుద్దీన్ (26) అనే మరో ఇద్దరు సోదరులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. […]