SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » School Students Cry And Bang Heads Mass Hysteria Engulfs In Uttarakhand Watch

వీడియో: స్కూల్‌లో విద్యార్థుల వింత ప్రవర్తన.. రంగంలోకి దిగిన ప్రభుత్వం!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Thu - 28 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: స్కూల్‌లో విద్యార్థుల వింత ప్రవర్తన.. రంగంలోకి దిగిన ప్రభుత్వం!

ఇప్పటివరకు హిప్నటిజం, మాస్ హిస్టారియా వంటి పదాలు.. సినిమాల్లోనే విన్నాం. అలాంటి ఘటనలు బయట జరిగితే.. చూడడానికే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి ఘటన ఒకటి ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. స్కూల్‌లో చదువుకుంటున్న విద్యార్థులు ఒక్కసారిగా అరుపులు, ఏడుపులతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇలా జరిగింది ఒకరికో, ఇద్దరికో కాదు.. ఐదారుగురు విద్యార్థులు అలానే ప్రవర్తించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

క్లాస్‌ రూం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా అరుపులు, ఏడుపులతో హడలెత్తించారు. తలలు బాదుకుంటూ పక్కవారు చెప్పేది పట్టించుకోకుండా ఏడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదే ఘటన రెండ్రోజుల క్రితం కూడా జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థుల వింత ప్రవర్తనతో టీచర్లు ఆందోళన చెందారు. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించగా, వారు ఒక పూజారిని వెంటబెట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. దుష్ట శక్తులు ఆవహించాయంటూ అయన దిష్టి తీసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని భగేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటనను, ఓ జాతీయ ఛానెల్‌కు చెందిన జర్నలిస్ట్‌.. ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

Few students in a govt school in Bageshwar dist of #Uttarakhand on Wednesday suddenly started screaming and shouting. Some beleieve it’s a “mass hysteria” phenomenon. A team of doctors will visit school today. pic.twitter.com/htsFjrcC0Y

— Anupam Trivedi (@AnupamTrivedi26) July 28, 2022

మంగళవారం సైతం.. ఇలాంటి ఘటనే జరిగినట్లు స్కూల్ టీచర్లు, ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కొంతమంది బాలికలు, ఒక మగ విద్యార్థి.. ఇలానే ప్రవర్తించారని పేర్కొన్నారు. దీనిపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే డాక్టర్ల బృందాన్ని పంపించింది. వింత ప్రవర్తనను ‘మాస్‌ హిస్టీరియా’గా వైద్యులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Sai Priya Missing: RK బీచ్ నుండి బెంగళూరులో పెళ్లి వరకు ! సాయి ప్రియ కంప్లీట్ స్కెచ్ ఇదే!

ఇదీ చదవండి: భర్తకి అనారోగ్యం! అశ్లీల వీడియోలతో ట్రాప్‌ చేసి.. నెల రోజులుగా కోరికలు తీర్చుకుంటూ!

Tags :

  • national news
  • School Students
  • uttarakhand
  • viral video
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam