SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Leader Supporters Ajnala Ps In Amritsar

RRR సీన్ రిపీట్.. పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టిన వేల మంది!

ఇటీవల తెరకెక్కిస్తున్న జానపద చిత్రాల్లో యుద్ద సన్నివేశాలు గ్రాఫిక్ మాయాజాలంతో అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు.. అలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడు నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి.. పెద్ద ఎత్తున ఆందోళన కారులు, పోలీసులకు మద్య జరిగే గొడవ పెద్ద యుద్దాన్నే తలపిస్తుంది.

  • Written By: Rama Krishna
  • Updated On - Sat - 25 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RRR సీన్ రిపీట్.. పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టిన వేల మంది!

సాధారణంగా జానపద చిత్రాల్లో యుద్ద సన్నివేశాలు ఎంత ఉత్కంఠంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల తెరకెక్కిస్తున్న జానపద చిత్రాల్లో యుద్ద సన్నివేశాలు గ్రాఫిక్ మాయాజాలంతో అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు. కత్తులు, తుపాకులతో ఆందోళనకారులు బారీకేట్లు దాటుకొని రావడం.. వారిని నిలువరించేందుకు పోలీసులు రక్షణ కవచాలతో ముందుకు రావడం ఈ సీన్ నిజంగా యాక్షన్ మూవీనీ తలపించేలా ఉంది.. కానీ ఇది పంజాబ్ లోని అజ్నాలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నిజమైన సంఘటన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

పంజాబ్ కి చెందిన ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కి అత్యంత సన్నిహితుడు అయిన లవ్‌ప్రీత్‌ తూఫాన్‌ ని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. తమ నేతను అక్రమంగా అరెస్ట్ చేశారని.. కోపోద్రిక్తులైన అతని అభిమానులు, సహచరులు కత్తులు, తుపాకీలతో హాహా కారాలు చేస్తూ.. అజ్నాలా పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లవ్‌ప్రీత్‌ తూఫాన్‌ ని పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెడుతున్నారని.. వెంటనే విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని అందోళనకారులు అంటున్నారు. వీరిని కట్టడి చేయడానికి బారీకేడ్లు ఉపయోగించినా ప్రయోజనం లేకుండా పోయింది.

రాజకీయ కుట్రతోనే లవ్‌ప్రీత్‌ తూఫాన్‌ పై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారని వారిస్‌ పంజాబ్‌ దే సంస్థ చీఫ్ అమృత్ పాల్ ఆరోపించారు. ఆయనను బేషరుతుగా విడుదల చేయాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా అమృత్ పాల్ సింగ్ మాట్లాడుతూ.. ‘మా సహనాన్ని పరీక్షించేందుకు ఇలా చేశారు.. అందుకే మా బలం ఏంటో చూపించాల్సి వచ్చింది’ అని అన్నారు. కాగా, వారిస్‌ పంజాబ్‌ దే సంస్థను దీప్ సిద్దూ అనే వ్యక్తి స్థాపించారు.. ఆయన మరణం తర్వాత ఆ సంస్థ చీఫ్ గా అమృత్ పాల్ సింగ్ కొనసాగుతున్నారు. ఆందోళనలు శృతి మించిపోయేలా ఉన్నాయని లవ్‌ప్రీత్‌ తూఫాన్‌ను విడుదల చేయాలనే ఉద్దేశ్యంలో అధికారులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

#WATCH | Punjab: Supporters of ‘Waris Punjab De’ Chief Amritpal Singh break through police barricades with swords and guns outside Ajnala PS in Amritsar

They’ve gathered outside the PS in order to protest against the arrest of his (Amritpal Singh) close aide Lovepreet Toofan. pic.twitter.com/yhE8XkwYOO

— ANI (@ANI) February 23, 2023

Tags :

  • Amritsar
  • national news
  • Panjab
  • Protest
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam