SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » It Company Gave Cars As A Gifts To 100 Employees In Chennai

100 మంది ఉద్యోగులకు కార్లు గిఫ్ట్ గా ఇచ్చిన కంపెనీ! ఎందుకంటే..

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Tue - 12 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
100 మంది ఉద్యోగులకు కార్లు గిఫ్ట్ గా ఇచ్చిన కంపెనీ! ఎందుకంటే..

సాధారణంగా కంపెనీలు అంటే తమ అభివృద్ధి కోసం మాత్రమే పని చేస్తుంటాయి. ఉద్యోగులకు టార్గెట్ ఇచ్చి మరి.. పని పూర్తి చేయిస్తుంటాయి. కానీ కొన్ని కంపెనీలు మాత్రం సంస్థ అభివృద్ధితో పాటు అందులోని ఉద్యోగుల బాగోగులు చూసుకుంటాయి. వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి కడుపున పెట్టుకుని చూసుకుంటాయి. కంపెనీ అభివృద్ధి కోసం కృషి చేసే వారిని గుర్తించి.. ప్రత్యేక బహుమతులు ఇస్తుంటాయి. తాజాగా ఓ ఐటీ సంస్థ కూడా తమ ఉద్యోగుల శ్రమను గుర్తించి.. బంపర్ ఆఫర్ ప్రకటించింది. వందమందికి అదిరిపోయే బహుమతులు ఇచ్చింది సదరు సంస్థ. అసలు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

తమిళనాడులోని చెన్నై కేంద్రంగా ఐడియాస్-2IT అనే ఐటీ సంస్థ పనిచేస్తుంది. ఇది ఓ సాఫ్ట్ వేర్ సోల్యూషన్ కంపెనీ. ఈ కంపెనీ భారత్ తో పాటు.. అమెరికా, మెక్సీకో సహా పలు దేశాల్లో తన కార్యకలపాలను విస్తరించింది. అయితే ఈ కంపెనీ ఇంతలా అభివృద్ది చెందడానికి కారణం ఆ సంస్థలోని ఉద్యోగుల కృషి. కొద్ది మందితో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు 500 మంది ఉద్యోగుల పనిచేసే స్థాయికి ఎదిగింది. కంపెనీ అభివృద్ధికి కృషి చేసిన ఐదుగురు టాప్ మేనేజ్ మెంట్ సిబ్బందికి ఇటీవలే సరికొత్త BMW కార్లను బహుమతిగా ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా కంపెనీ అభివృద్ధికి కృషి చేసిన మరో 100మంది ఉద్యోగులకు మారుతీ సుజుకీ కార్లను బహుమతిగా ఇచ్చింది.

కార్లను బహుకరించడం ఆనందంగా ఉందని, సంస్థ అభివృద్ధికి సదరు ఉద్యోగులు కీలకంగా సేవలందించారని ఐడియాస్-2IT సంస్థ ఛైర్మన్ మురళీ వివేకానందన్ తెలిపారు. కంపెనీ అభివృద్ధికి ఉద్యోగులు ఎన్నో ప్రయత్నాలు చేశారని సీఈవో గాయత్రి వివేకానందన్ తెలిపారు. ఈ కార్లను బహుమతిగా ఇవ్వడం మొదటి అడుగు మాత్రమేనని భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని తాము ప్రణాళిక రచిస్తున్నామన్నారు. మరి.. ఉద్యోగుల కృషిని గుర్తించి.. ఇలా బహుమతులు ఇస్తున్న ఈ సంస్థపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tamil Nadu | An IT firm, Ideas2IT, in Chennai, gifts 100 cars to 100 of its employees

“It’s always great to receive gifts from the organization; on every occasion, company shares its happiness with gifts like gold coins, iPhones. Car is a very big thing for us,” said an employee pic.twitter.com/iiTF9NHIJ7

— ANI (@ANI) April 11, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • chennai
  • IT company
  • IT employees
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బిగ్ బ్రేకింగ్: సినీ నటి జయప్రదకు జైలు శిక్ష.. జరిమానా కూడా..

బిగ్ బ్రేకింగ్: సినీ నటి జయప్రదకు జైలు శిక్ష.. జరిమానా కూడా..

  • 47 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

    47 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

  • రజనీకాంత్ సినిమా నిర్మాతకు ఆరు నెలల జైలు శిక్ష.. కారణం ఏంటంటే?

    రజనీకాంత్ సినిమా నిర్మాతకు ఆరు నెలల జైలు శిక్ష.. కారణం ఏంటంటే?

  • రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

    రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

  • టెన్త్ అర్హతతో ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. పరీక్షలేదు.. జీతం రూ. 21,300

    టెన్త్ అర్హతతో ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. పరీక్షలేదు.. జీతం రూ. 21,300

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam