SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Ips Officer Bring Electricity To Woman House

దశాబ్దాల ఎదురుచూపు.. ఐపిఎస్ అధికారి చొరవతో వృద్ధురాలి ఇంట్లో వెలుగులు

ఎన్నో ఏండ్ల నుంచి కరెంట్ సౌకర్యం లేక చీకట్లో జీవిస్తున్న మహిళ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసి ఆమె ఇంట్లో వెలుగులు నింపారు పోలీసులు. దీంతో ఆ మహిళ ఆనందంలో మునిగిపోయింది. పోలీసులు చేసిన ఈ పనికి ప్రశంసలు వర్షం కురుస్తోంది.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Wed - 28 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
దశాబ్దాల ఎదురుచూపు.. ఐపిఎస్ అధికారి చొరవతో వృద్ధురాలి ఇంట్లో వెలుగులు

నేటి రోజుల్లో విద్యుత్ లేకుండా క్షణం కూడా గడపలేము. ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం పెరిగిన తర్వాత ఇంటి నుంచి మొదలు పరిశ్రమల దాక విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు కరెంటు సౌకర్యం లేని కుటుంబాలు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంట్లో కరెంట్ ఏర్పాటు చేసుకునే స్థోమత లేక చీకట్లోనే జీవితాలను సాగిస్తున్నారు నిరుపేదలు. ఇదే అంశానికి సంబంధించి ఓ వృద్ధ మహిళ దశాబ్దాల తరబడి ఇంట్లో కరెంటు సౌకర్యం లేక చీకట్లోనే జీవిస్తుంది. ఈ విషయం తెలిసిన పోలీసు అధికారులు ఆమె ఇంట్లో విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసి వెలుగులు నింపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పోలీసులను ప్రశంసిస్తున్నారు.

సాధారణంగా పోలీసులు నేరాలను అదుపుచేసి శాంతి భద్రతలను కాపాడే క్రమంలో కాస్తంతా కటువుగానే వ్యవహరిస్తారు. మరికొంత మంది పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించి ప్రజల పట్ల కఠినంగా ప్రవర్తిస్తారు. కానీ ఉత్తర్ ప్రదేశ్ లోని పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కరెంట్ లేకుండా నివసిస్తున్న వృద్ద మహిళ ఇంట్లో కరెంట్ కనెక్షన్ ఏర్పాటు చేసి ఆ ఇంట్లో వెలుగులు నింపారు. వివరాల్లోకి వెళ్తే.. యూపిలో 70 ఏళ్ల వయసున్న నూర్జాహాన్ కొన్నేండ్ల నుంచి కరెంట్ లేకుండా నివసిస్తుంది. భర్త చనిపోయాడు, ఉన్న ఒక్క కూతురుకు పెళ్లి చేసింది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే చీకట్లో ఉంటుంది. ఇటీవల తన ఇంట్లో కరెంట్ ఏర్పాటు చేయాలని పోలీసుల వద్దకు వెళ్లి తన గోడును వెల్లబోసుకుంది.

ips

తన గోడును విని చలించిపోయిన బులంద్ షహర్ జిల్లా ఎఎస్పీ అనుకృతి శర్మ ఆమె ఇంట్లో కరెంట్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి స్వయంగా తానే ఆ మహిళ ఇంటికి వెళ్లి విద్యుత్ కనెక్షన్ ఇప్పించారు. సిబ్బందితో పాటు వెళ్లిన అనుకృతి శర్మ దగ్గరుండి విద్యుత్ మీటర్, బల్బ్, ఫ్యాన్ ఏర్పాటు చేయించారు. మొదటి సారి తన ఇంట్లో బల్బ్ వెలగడంతో నూర్జాహాన్ పట్టరాని ఆనందంతో మురిసిపోయింది. తన ఇంటికి విద్యుత్ ఏర్పాటు చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ విషయాన్ని ఐపిఎస్ అధికారి అనుకృతి శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ నిరుపేద మహిళ ఇంట్లో వెలుగులు నింపిన పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Swades moment of my life 🌸😊 Getting electricity connection to Noorjahan aunty’s house literally felt lyk bringing light into her life. The smile on her face ws immensely satisfying.Thank u SHO Jitendra ji & the entire team 4 all da support 😊#uppcares @Uppolice @bulandshahrpol pic.twitter.com/3crLAeh1xv

— Anukriti Sharma, IPS 🇮🇳 (@ipsanukriti14) June 26, 2023

Tags :

  • Bulandshahr
  • Elderly Woman
  • Electricity
  • IPS Anukriti Sharma
  • noorjahan
  • Uttar Pradesh
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • ముగ్గురు భార్యలు, నేపాల్‌లో హోటల్, కట్ చేస్తే

    ముగ్గురు భార్యలు, నేపాల్‌లో హోటల్, కట్ చేస్తే

  • వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

    వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

  • దారుణం.. అందరూ చూస్తుండగా.. నడిరోడ్డుపై రాజకీయ నేతపై కాల్పులు

    దారుణం.. అందరూ చూస్తుండగా.. నడిరోడ్డుపై రాజకీయ నేతపై కాల్పులు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam