ఎన్నో ఏండ్ల నుంచి కరెంట్ సౌకర్యం లేక చీకట్లో జీవిస్తున్న మహిళ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసి ఆమె ఇంట్లో వెలుగులు నింపారు పోలీసులు. దీంతో ఆ మహిళ ఆనందంలో మునిగిపోయింది. పోలీసులు చేసిన ఈ పనికి ప్రశంసలు వర్షం కురుస్తోంది.