SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Ias Ashok Khemka Story

మరో విక్రం రాథోడ్‌.. 36 ఏళ్లలో 56 సార్లు బదిలీలు.. IAS అశోక్‌ స్టోరీ!

  • Written By: venkybandaru
  • Updated On - Tue - 10 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరో విక్రం రాథోడ్‌.. 36 ఏళ్లలో 56 సార్లు బదిలీలు.. IAS అశోక్‌ స్టోరీ!

‘‘విక్రం సింగ్‌ రాథోడ్‌ ఐపీఎస్‌.. ఫస్ట్‌ పోస్టింగ్‌ వరంగల్‌, ఆంధ్రప్రదేశ్‌. నాలుగు సంవత్సరాల సర్వీస్‌లో నాలుగు ప్రమోషన్లు.. 10 ట్రాన్ఫర్లు.. ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదనమాట’’ అని విక్రమార్కుడు సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. విక్రం సింగ్‌ రాథోడ్‌ గురించి చెబుతూ పోలీస్‌ ఉన్నతాధికారి ఈ మాటలంటాడు. దేశంలో నిక్కచ్చిగా.. అవినీతికి పాల్పడకుండా.. పై ఆఫీసర్లు, రాజకీయ నాయకుల కనుసన్నల్లో పనిచేయకుండా ఉండే ప్రతీ ఒక్క సిన్సియర్‌ పోలీస్‌ అధికారి రికార్డు కూడా ఇదే. సిన్సియర్‌గా ఉండేవారికి ఇబ్బందులు, ట్రాన్స్‌ఫర్లు తప్ప ఇంకేమీ ఉండవు.

వీటన్నింటినీ లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుపోయే అధికారులు లక్షల్లో ఒకరుంటారు. అలా లక్షల్లో ఒకరే.. ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖెమ్కా. ఈయన స్టోరీ విక్రం రాథోడ్‌ కంటే పెద్దది. సాధించిన మెడళ్లు, ప్రమోషన్ల కంటే ట్రాన్స్‌ఫర్లే ఎక్కువ. ఈయన తన 30 ఏళ్ల కెరీర్‌లో 56 సార్లు బదిలీలు పొందారు. ప్రాధాన్యత, పని లేని శాఖల్లోనే పని చేస్తూ వచ్చారు. ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. తన తాజా నిర్ణయంతో మరోసారి వార్తల్లో కెక్కారు. ఆయన వార్తల్లోకెక్కేంతలా ఏం చేశారంటే.. కొద్దిరోజుల ముందు వరకు ఖెమ్కా ఏసీఎస్‌, సైన్స్‌, టెక్నాలజీలో బాధ్యతలు నిర్వర్తించే వారు.

కొన్ని నెలల క్రితం ప్రభుత్వం ఈ శాఖను ఉన్నత విద్యాశాఖలో కలిపేసింది. దీంతో ఆయనకు పని లేకుండా పోయింది. ఇదే విషయాన్ని ఆయన సీఎస్‌​కు లేఖ రాశారు. తాను పని చేస్తున్న ఉన్నత విద్యాశాఖలో చేయవల్సినంత పని లేదని, తనను ట్రాన్స్‌ఫర్‌ చేయమని కోరారు. తన స్థాయి అధికారికి వారానికి 40 గంటల పని ఉండాలన్నారు. దీనిపై స్పందించిన సీఎస్‌ ఆయన్ని ఆర్చీవ్స్‌ శాఖకు బదిలీ చేశారు. మరి, పని విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉన్న ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖెమ్కా స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Ashok Khemka
  • IAS
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అత్తింట్లో ప్రత్యక్ష నరకం.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమె IAS అయింది!

అత్తింట్లో ప్రత్యక్ష నరకం.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమె IAS అయింది!

  • పేపర్ బాయ్ నుంచి ఐఎఎస్ గా.. సెలవుల్లో వ్యవసాయ పనులు చేస్తూనే..

    పేపర్ బాయ్ నుంచి ఐఎఎస్ గా.. సెలవుల్లో వ్యవసాయ పనులు చేస్తూనే..

  • IAS, IPS అధికారుల్లో ఎక్కువ మంది దొంగలే ఉన్నారు: కేంద్ర మంత్రి

    IAS, IPS అధికారుల్లో ఎక్కువ మంది దొంగలే ఉన్నారు: కేంద్ర మంత్రి

  • ప్రసవించిన 14 రోజులకే పసిబిడ్డతో ఆఫీస్‌కు వెళ్లిన IAS..

    ప్రసవించిన 14 రోజులకే పసిబిడ్డతో ఆఫీస్‌కు వెళ్లిన IAS..

  • జీవితం అంతా ఎన్నో సవాళ్లు! భర్త సాయంతో IAS అయిన ఓ మహిళ కథ!

    జీవితం అంతా ఎన్నో సవాళ్లు! భర్త సాయంతో IAS అయిన ఓ మహిళ కథ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • పెళ్లింట పెను విషాదం!నలుగురు మృతి!

  • నల్లగొండలో దారుణం.. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి!

  • యువకుడి ఒంటిపై మంటలు.. క్షణాల్లో స్పందించి ప్రాణాలు కాపాడిన మహిళా ఎస్సై!

  • వంటగదిలో వింత శబ్దాలు.. లైట్ వేసి చూడగా భారీ కొండచిలువ! హుజూరాబాద్‌లో షాక్

  • ఇబ్రహీంపట్నంలో బాడీ పార్ట్స్ మిస్టరీ.. మూడు రోజుల్లో కాలు, మనిషి తల లభ్యం!

  • గృహప్రవేశానికి వెళ్లనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

Most viewed

  • దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • raja-singh-letter-to-cm-revanth-reddy-vc-sajjanar-100-acres-land

  • డీప్‌ఫేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన లేఖ.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • 92 వేల మందికి భారీ ఊరట.. రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేతకు సీఎం విజయ్ నిర్ణయం!

  • టాటూనే పట్టించింది.. తనిష్క్ షోరూంలో భారీ చోరీ.. యూట్యూబర్ అరెస్ట్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam