SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Good News For Aadhaar Holders

ఆధార్‌ కార్డ్ ఉన్నవారికి శుభవార్త.. ఈ అవకాశం మార్చి 15 నుంచి జూన్14 వరకే!

ఆధార్‌ కార్డ ఉన్నవారికి శుభవార్త తెలిపింది (UIDIA) భాతర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. ఈ అవకాశం మార్చి 15 నుంచి జూన్14 వరకే అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. విషయం ఏంటంటే?

  • Written By: Uppula Naresh
  • Published Date - Thu - 16 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆధార్‌ కార్డ్ ఉన్నవారికి శుభవార్త.. ఈ అవకాశం మార్చి 15 నుంచి జూన్14 వరకే!

12 అంకెల గుర్తింపు సంఖ్యను (UIDIA) భాతర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డును జారీ చేసింది. ఇది చాలా అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు పొందాలనుకున్నా, దేనికైనా అప్లికేషన్ పెట్టాలనుకున్నా ఆధార్ చాలా ముఖ్యమైనది. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ నుంచి ఉద్యోగ వెరిఫికేషన్ దాకా ఇలా ప్రతీ దానికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా చేశారు. ఇక ఎంతో కీలకంగా మారిన ఆధార్ కార్డు విషయంలో UIDIA తాజాగా ఓ గుడ్ న్యూస్ ను తెలిపింది. విషయం ఏంటంటే?

ఆధార్ నమోదు ప్రక్రియలో భాగంగా కొన్ని వివరాలు తప్పులు దొర్లి ఉంటాయి. వాటిని సరి చేసుకునేందుకు మనం ఆధార్ సెంటర్ కు వెళ్లడమో, లేదంటే ఆన్ లైన్ ద్వారా సరిచేసుకోవడమో చేస్తాం. అయితే ఇలాంటి అప్ డేషన్ చేసుకోవాలనుకునే వారికి కొన్ని రోజులు ఉచితంగా చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తెలిపింది. ఈ అవకాశం మార్చి 15 నుంచి జూన్14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని UIDIA తాజా ప్రకటనలో తెలిపింది.

గతంలో ఆధార్ అప్ డేషన్ చేసుకోవాలంటే ఆధార్ పోర్టల్ ద్వారా రూ.25 చెల్లించి చేసుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు అవేం లేకుండా ఈ ఉచిత అవకాశం పరిమిత రోజుల్లో మాత్రం ఉంటుందని, అప్ డేషన్ చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని UIDIA తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం. అప్ డేషన్ చేసుకోవాలనుకునేవారు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Aadhaar Card
  • Aadhaar Holders
  • UIDAI
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆధార్ సెంటర్లకు వెళ్లే పనే లేదు.. ఇంట్లోనే జస్ట్ 5 నిమిషాల్లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోండిలా!

ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే.. UIDAI కొత్త సదుపాయం వచ్చేసింది!

  • Aadhaar -Pan Link: ఆధార్‌తో పాన్ లింక్ కాకపోవడంపై ఐటీ శాఖ కీలక ప్రకటన..

    ఆధార్‌తో పాన్ లింక్ కాకపోవడంపై ఐటీ శాఖ కీలక ప్రకటన..

  • వచ్చే నెలాఖరు లోపు ఇలా చేయకపోతే ఉచిత రేషన్ ఉండదు..

    వచ్చే నెలాఖరు లోపు ఇలా చేయకపోతే ఉచిత రేషన్ ఉండదు..

  • Udyog Aadhaar: ఆధార్ తెలుసు.. మరి ‘ఉద్యోగ్ ఆధార్’ అంటే ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..?

    ఆధార్ తెలుసు.. మరి 'ఉద్యోగ్ ఆధార్' అంటే ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..?

  • పాన్- ఆధార్ లింక్‌కి కొత్త రూల్! ఈ అప్డేట్ తెలుసుకోకపోతే నష్టపోతారు!

    పాన్- ఆధార్ లింక్‌కి కొత్త రూల్! ఈ అప్డేట్ తెలుసుకోకపోతే నష్టపోతారు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • 92 వేల మందికి భారీ ఊరట.. రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేతకు సీఎం విజయ్ నిర్ణయం!

  • డీప్‌ఫేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన లేఖ.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

  • దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • ఫుకెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం.. 16 మందికి గాయాలు!

  • టాటూనే పట్టించింది.. తనిష్క్ షోరూంలో భారీ చోరీ.. యూట్యూబర్ అరెస్ట్!

  • raja-singh-letter-to-cm-revanth-reddy-vc-sajjanar-100-acres-land

  • ఘట్‌కేసర్‌లో దారుణం.. మద్యం మత్తులో బావను చంపిన బామ్మర్ది!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  • పవన్ కల్యాణ్ – అనా కొణిదెల విడిపోవడానికి అసలు కారణాలేంటి? తెరపైకి వస్తున్న సంచలన విశ్లేషణలు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam