SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Alert For Pan Card Holders Income Tax Dept Change Assessment Year Know More Details Here

పాన్- ఆధార్ లింక్‌కి కొత్త రూల్! ఈ అప్డేట్ తెలుసుకోకపోతే నష్టపోతారు!

పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే అందులో కొన్ని మార్పులు జరిగాయి. ఆదాయపు పన్ను శాఖ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. అదేంటన్నది ముందే తెలుసుకొని పాన్-ఆధార్ అనుసంధానం చేయడం మంచిది.

  • Written By: Govardhan Reddy
  • Updated On - Fri - 14 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాన్- ఆధార్ లింక్‌కి కొత్త రూల్! ఈ అప్డేట్ తెలుసుకోకపోతే నష్టపోతారు!

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ ఆ గడువును పలుమార్లు పొడిగించింది. ఇప్పుడు జూన్ 30 లోపు ఈ రెండింటిని అనుసంధానం చేయాలి. లేనియెడల అలాంటి వ్యక్తుల పాన్ కార్డులు పని చేయవు. ఈ క్రమంలోనే పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రూ.1000 జరిమానా చెల్లించడంలో ఓ ఆప్షన్ మార్చింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..

పాన్ కార్డను ఆధార్ తో అనుసంధానం చేసేందుకు గతంలో మార్చి 31, 2023 వరకు గడువు ఉండేది. అందువల్ల అసెస్‌మెంట్ ఏడాదిని 2023-24గా అందరూ ఎంచుకునేవారు. అయితే, ఇప్పుడు కొత్త ఆర్థిక ఏడాది ప్రారంభమైన నేపథ్యంలో అసెస్‌మెంట్ ఇయర్‌ను 2024-25గా ఎంచుకోవాలి. పెనాల్టీ చెల్లించే సమయంలో టైప్ ఆఫ్ పేమెంట్‌ను అదర్ రిసిప్ట్స్ (500) అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ మార్పు గమనించకుండా పెనాల్టీ చెల్లిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.

పాన్-ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం:

  • ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి.
  • అనంతరం హోమ్ పేజీలో Link Aadhaar Status ఆప్షన్ ఎంచుకోవాలి.
  • ఇక్కడ మీ PAN నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి View Link Aadhaar Status క్లిక్ చేయడం ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.

ఇప్పటివరకు మీరు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే.. కింది దశలను అనుసరించి లింక్ చేయండి.

  • ముందుగా ఇ-ఫైలింగ్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి.
  • అనంతరం Link Aadhaar ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తరువాత పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి
  • ఇప్పుడు పెనాల్టీ చెల్లించేందుకు ఓ ఆప్షన్ వస్తుంది. దానిని ఎంచుకోవాలి.
  • e-pay Tax పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • OTP వెరిఫై చేసిన తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తరువాత అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసి, అదర్ రిసిప్ట్స్ (500) ఆప్షన్ ఎంచుకోవాలి.
  • అనంతరం పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
  • ఆ తరువాత చలాన్ జనరేట్ అవుతుంది. ఇది పూర్తయిన 4-5 రోజుల తర్వాత పాన్-ఆధార్ లింక్ చేయాలి.

4 రోజుల తరువాత..

  • ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి.
  • అనంతరం Link Aadhaar ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
  • మీ పేమెంట్ డీటెయిల్స్ వెరిఫై అవుతాయి.
  • కంటిన్యూపై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్‌ నెంబర్ కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి పాన్- ఆధార్ అనుసంధానం పూర్తి చేయొచ్చు.

Join Our Whatsapp Channel

Tags :

  • Aadhaar Card
  • business news
  • pan card
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సూరత్ బిజినెస్‌మెన్ ఉద్యోగులకు దివాళి బోనస్.. 20 మందికి రూ.1 లక్ష చొప్పున అందజేత

దీపావళి బోనస్ అంటే ఇలా ఉండాలి! ఒక్కో ఉద్యోగికి రూ.1 లక్షకు పైగా ఇచ్చిన యజమాని.. కన్నీళ్లు పెట్టుకున్న సిబ్బంది

  • TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

    TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam