SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Chakki Bridge In Kangra District Issue In Himachal Pradesh

వీడియో: వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన రైల్వే వంతెన!

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 23 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన రైల్వే వంతెన!

గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వరద ప్రభావంతో ఒక రైల్వే వంతెన శనివారం ఉదయం కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

గత కొన్ని రోజులుగా పంజాబ్‌, హిమాచల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు చక్కీ నదికి వరద నీటి ప్రవాహం పోటెత్తింది. ఈ క్రమంలో పంజాబ్, హిమాచల్ సరిహద్దులోని కాంగ్రా జిల్లాలోని చక్కి నదిపై నిర్మించిన 800 మీటర్ల పొడవైన రైల్వే వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది.  ఇక వంతెన  కొత్త పిల్లర్‌ను నిర్మించే వరకు పఠాన్‌కోట్, జోగిందర్‌నగర్ మధ్య నారో గేజ్ రైలు సర్వీస్ ను నిలిపివేశారు అధికారులు.

1928లో బ్రిటిష్ వారు నిర్మించిన ఈ  నారో గేజ్ రైలు మార్గంలో పఠాన్‌కోట్, జోగిందర్ నగర్ మధ్య ప్రతిరోజూ ఏడు రైళ్లు నడుస్తున్నాయి. ఇక్కడ ఉన్న వందలాది గ్రామ ప్రజలకు ఈ రైలు మార్గం జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు. ఇప్పటి వరకు  ఇక్కడ రోడ్డు, బస్సు సౌకర్యాలు ఏవీ లేవు.  90 ఏళ్ల చరిత్ర ఉన్న రైల్వే వంతెనకు ఇలాంటి దుస్థితి కలగడానికి  కారణం నదీగర్భంలో కొంత మంది దుండగలు చేసే అక్రమ మైనింగే అంటున్నారు స్థానికులు. గత నెలలో వంతెన  పిల్లర్‌లో పగుళ్లు ఏర్పడ్డాయి అప్పటి నుంచి ఇక్కడ రైలు సేవలను నిలిపివేశారు. ఇప్పుడు వంతెనకు సంబంధించిన స్తంభం కొట్టుకుపోయింది.   ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Himachal Pradesh | Chakki bridge in Kangra district collapsed today, says ADM Kangra, Rohit Rathore.

Heavy rainfall is likely in Kangra, Chamba, Bilaspur, Sirmaur, and Mandi districts today.

(Photo source: Screenshot from viral video) pic.twitter.com/qAushMTsZH

— ANI (@ANI) August 20, 2022

Several years old railway bridge built on Chakki river in Pathankot broke down, railway line of three pillars of the bridge hanging in the air, bridge damage caused by strong water coming from the mountains in Chakki river, Punjab Himachal Narrows railway link completely broken , pic.twitter.com/qakryS7rus

— BHARAT GHANDAT (@BHARATGHANDAT2) August 20, 2022

Tags :

  • Bridge
  • himachal pradesh
  • national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam