SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Milk From Neem Tree Madhya Pradesh

Viral Video: వీడియో: వేప చెట్టునుంచి లీటర్ల కొద్ది కారుతున్న పాలు!

  • Written By: venkybandaru
  • Published Date - Mon - 17 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Viral Video: వీడియో: వేప చెట్టునుంచి లీటర్ల కొద్ది కారుతున్న పాలు!

Viral Video: ఈ పకృతి వింతలు, విశేషాలకు నెలవు. పకృతిలో ప్రతినిత్యం సంభవించే వింతలకు, విశేషాలకు సరైన కారణాలు తెలుసుకోవటం కూడా కష్టమే. కానీ, కొన్నిటికి సైన్స్‌ కారణాలు చెప్పినా.. ప్రజలు వింతగానే భావించే ఘటనలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో చెట్టునుంచి పాలు కారటం ఒకటి. ఇప్పటి వరకు చాలా సార్లు ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరిగాయి. ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. తాజాగా, మధ్య ప్రదేశ్‌లో ఓ వేప చెట్టునుంచి పాలు కారుతున్న సంఘటన వెలుగు చూసింది. దీంతో జనం చెట్టు దగ్గర పూజల కోసం క్యూ కట్టారు. కొంతమంది లీటర్ల కొద్ది పాలను ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌, సింగరౌలీ జిల్లా నిగాహి గ్రామంలో ఓ వేప చెట్టునుంచి ఉన్నట్టుండి పాలు కారటం మొదలైంది.

అది కూడా చుక్కలు చుక్కలుగా కాదు.. ధారాపాతంగా కారటం మొదలైంది. ఇది చూసిన జనం చెట్టు దగ్గర క్యూలు కట్టారు. చెట్టు దగ్గర పెద్ద ఎత్తున పూజలు చేయటం మొదలుపెట్టారు. షీత్లా మాత మహిమ కారణంగానే ఇలా వేప చెట్టునుంచి పాలు కారుతున్నాయని జనం అంటున్నారు. పాలు కారుతున్న చెట్టుకు చాలా ఏళ్ల నుంచి పూజలు చేస్తున్నామని చెబుతున్నారు. ఇక, పాలు కారుతున్న చెట్టుమీద నుంచి కొంతమంది లీటర్ల కొద్ది పాలను తీసుకెళ్లిపోతున్నారు. ఆ పాలు ఆరోగ్యానికి చాలా మంచివని, అవి తాగితే ఆరోగ్య సమస్యలన్నీ తొలుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం వేప చెట్టు నుంచి పాలు కారుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూస్తున్న జనం చెట్టునుంచి అలా ఏకధాటిగా పాలు కారటం చాలా వింతగా ఉందని అంటున్నారు.

#MP के #Singrauli जिले के निगाही इलाके में नीम के पेड़ से दूधिया पदार्थ निकल रहा है! इसे देखकर हर कोई हैरान है. लोग इसे दैविक चमत्कार मान कर आस्था से जोड़ रहे हैं. pic.twitter.com/KwMFbLwleE

Join Our Whatsapp Channel

— HasNain Alam (@HassuNain) October 17, 2022

  • ఇవి కూడా చదవండి: Viral Video: వీడియో: ఉమెన్స్‌ కాలేజ్‌లోకి దూకి భీభత్సం సృష్టించిన పోకిరీలు

Tags :

  • Madhya Pradesh
  • Neem Tree
  • viral video
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రసగుల్లా అని నమ్మించి ఇచ్చిన ఫ్రెండ్.. నోట్లో పెట్టుకోగానే పేలి వ్యక్తి మృతి

స్వీట్ అనుకుని బాంబ్ కొరికాడు.. స్నేహితుడే యముడయ్యాడు! మధ్యప్రదేశ్‌లో దారుణం

  • మంటలు ఆర్పుతుండగా నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. వైరల్ అవుతున్న వీడియో

    ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. నదిలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురిని కాపాడిన స్థానికులు!

  • జిమ్ జిమ్ తార.. సుధీర్‌కి ఓట్ల వర్షం!

    బిగ్ బాస్ సుధీర్‌కు జిమ్ జిమ్ తార లక్ష్మీదేవి సపోర్ట్.. ఆ వీడియో వెనుక అసలు కథేంటి?

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

    విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam