SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Singer Shoot Video Goes Viral

బెడిసి కొట్టిన లేడీ సింగర్ సాహసం.. వీడియో వైరల్

  • Written By: Rama Krishna
  • Published Date - Mon - 27 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బెడిసి కొట్టిన లేడీ సింగర్ సాహసం.. వీడియో వైరల్

ఈ మద్య కొంతమంది సెలబ్రెటీలు పాములు, కొండ చిలువలతో తీసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అంతేకాదు ఓ అడుగు ముందుకు వేసి డేంజర్ అని తెలిసి కూడా వాటికి ముద్దులు పెట్టడం.. మెడలో వేసుకోవడం.. నడుముకు చుట్టుకోవడం లాంటి సాహసాలు చేస్తున్నారను. అవి కొన్ని సార్లు అవి బెడిసి కొట్టడం కూడా చూస్తున్నాం.

తాజాగా పాముతో ఇలాగే సాహసం చేద్దామనుకున్న ఒక యంగ్ సింగర్‌కు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని జే జెడ్‌ లేబుల్ రోక్ నేషన్‌ అనే సంస్థ యంగ్‌ సింగర్ మేతాతో ఒక మ్యూజిక్‌ వీడియో షూట్‌ని ప్లాన్‌ చేసింది. అయితే రొటీన్ కి భిన్నంగా ఓ సాహసం చేయాలని భావించింది సింగర్ మేతాతో. ఇందులో భాగంగా గాయని నేల మీద పడుకుని పాములు ఒంటి మీద వేసుకుంటూ పాటలు పాడాలి. ఇక షూట్‌లో భాగంగా బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌ ధరించిన మేతా మొదట్లో కొన్ని పాములను శరీరంపై వేసుకుని పాటలు పాడడం ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత పాము అమాంతం ఆమె ముఖం మీద కాటు వేసింది.

ఇది కూడా చదవండి : తెలంగాణ ఆర్టీసీకి మహేశ్ బాబును ప్రచార కర్తగా మార్చిన సజ్జనార్

Join Our Whatsapp Channel

ఒక్కసారిగా భయపడిపోయి పాములను పక్కకు నెట్టేసింది సింగర్‌.   అలర్ట్ కావడం.. ఆమె షూట్ ని ఆపివేశారు. కాకపోతే మేతాను కరచిన పాము విషరహిత సర్పం. దీంతో ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు. అమెరికాలో టిక్‌టాక్‌ స్టార్‌గా గుర్తింపు ఉన్న మేతాకు సోషల్‌ మీడియాలో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Maeta (@maetasworld)

Tags :

  • american
  • Singer Maeta
  • Singer Shoot Video
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో:ఎల్లలు దాటిన ప్రేమ.. అమెరికా అమ్మాయితో  తెలుగు అబ్బాయి!

వీడియో:ఎల్లలు దాటిన ప్రేమ.. అమెరికా అమ్మాయితో తెలుగు అబ్బాయి!

  • ‘పడమటి సంధ్యారాగం’ సీన్ రిపీట్.. తెలుగు అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమ!

    ‘పడమటి సంధ్యారాగం’ సీన్ రిపీట్.. తెలుగు అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమ!

  • మాజీ భర్త చేతిలో టిక్ టాక్ స్టార్ హతం!

    మాజీ భర్త చేతిలో టిక్ టాక్ స్టార్ హతం!

  • విమానం తప్పింది…అదృష్టం దక్కింది…అదెలాగంటే?!.

    విమానం తప్పింది…అదృష్టం దక్కింది…అదెలాగంటే?!.

  • 40 ఏళ్ళకిందటే వుహాన్-400 వైరస్ రాబోతొందని గ్రహించిన రచయిత…

    40 ఏళ్ళకిందటే వుహాన్-400 వైరస్ రాబోతొందని గ్రహించిన రచయిత…

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam