SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Cm Vijay Vetri Payanam Free Bus Scheme Tamil Nadu

కండక్టర్ గా మారిన సీఎం విజయ్కండక్టర్ గా మారిన సీఎం విజయ్

  • Written By: Ayyappa Panja
  • Published Date - Fri - 2 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కండక్టర్ గా మారిన సీఎం విజయ్

అహింసను నమ్మిన ఆ మహాత్ముని బాటలో.. ప్రజల సంక్షేమమే పరమావధిగా తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త శకం మొదలైంది! సాధారణ నటుడిగా లక్షలాది గుండెల్లో నిలిచిన విజయ్.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు.. అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజున ఆయన తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయంతో ప్రసంశలు అందుకుంటున్నారు. అధికారం ఎవరికైనా వస్తుంది.. కానీ ఆ అధికారంతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడే అసలైన సేవకుడు… ముఖ్యమంత్రి అయినప్పటికీ, విజయ్ తన సింప్లిసిటీని ఎప్పుడూ వీడలేదు. ప్రొటోకాల్స్ పక్కన పెట్టి, సామాన్యుడిలా ప్రజల మధ్యకు వెళ్లడం ఆయన స్టైల్. కోయంబేడు బస్టాండ్‌లో ఆయన ప్రత్యక్షమైన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలాంటి హంగులు లేవు, కేవలం ప్రజలకు సేవ చేయాలన్న తపన మాత్రమే ఆయన ముఖంలో కనిపిస్తోంది. అందుకే సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే జనం మెచ్చిన నేతగా సీఎం తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపదించుకున్నాడు..

Advertisement

తమిళనాడు ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన అత్యంత గొప్ప పథకమే వెట్రి పయనం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్‌జెండర్లు మరియు దివ్యాంగులు ప్రభుత్వ బస్సుల్లో ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ తరుణంలోనే గాంధీజయంతి సందర్బంగా కోయంబేడు బస్టాండ్ లో మహాత్మగాంధీ చిత్రపటానికి నివాళులర్పించి.. అనంతరం మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు.. ఆ తర్వాత బస్సు ఎక్కిన సీఎం మహిళలతో స్వయంగా మాట్లాడారు. వారి కుటుంబ కష్టాలను తెలుసుకుంటూ.. ‘ఇకపై ప్రయాణ ఖర్చుల గురించి మీరెవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీ అన్నగా నేనున్నానంటూ’ భరోసా ఇచ్చారు. తనే స్వయంగా టిక్కెట్లు ఇచ్చిన మహిళల కష్టాలను అడిగితెలుసుకున్నారు సీఎం విజయ్.

ఒక కుటుంబంలో మహిళ ఆర్థికంగా, ప్రయాణ పరంగా సులభంగా ఉంటే.. ఆ కుటుంబమే కాదు, ఆ సమాజమే అభివృద్ధి చెందుతుంది. రోజువారీ కూలీ పనులకు వెళ్లే మహిళలకు, ఉద్యోగాలకు వెళ్లే కాలేజీ అమ్మాయిలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఒక పెద్ద ఊరట. రవాణా ఖర్చులు ఆదా కావడం ద్వారా ఆ డబ్బును తమ పిల్లల చదువులకు, ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రజల కష్టాలను కళ్లారా చూసి, వాటికి తక్షణ పరిష్కారం చూపే నాయకుడే నిజమైన ప్రజా నాయకుడు అని విజయ్ మరోసారి నిరూపించారు.సినిమాల్లో హీరోగా విలన్లను ఎదుర్కొన్న విజయ్.. ఇప్పుడు నిజ జీవితంలో పేదరికం, కష్టాలు అనే విలన్లపై పోరాడుతూ ప్రజల నిజమైన హీరోగా నిలుస్తున్నారు. గాంధీ జయంతి రోజున ప్రారంభించిన ఈ ‘వెట్రి పయనం’ పథకం తమిళనాడు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

Tags :

Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫ్లైట్ కూలిపొయి ఉంటే ఇండియా పరిస్థితి ఏంటి..?

174 ప్రాణాలే కాదు.. భారతీయ పైలట్ చేసిన సాహసం ఇదే!

  • భారత ఆర్చరీ టీమ్ సంచలనం..ఆసియా క్రీడల్లో సరికొత్త చరిత్ర

    భారత ఆర్చరీ టీమ్ సంచలనం.. ఆసియా క్రీడల్లో సరికొత్త చరిత్ర

  • సీఎం విజయ్‌ సంచలన ప్రకటన…పతకాలు సాధించిన వారికి రూ.30 లక్షలు

    స్క్వాష్ స్టార్‌లకు సీఎం విజయ్ భారీ నజరానా.. తలా రూ.30 లక్షలు!

  • రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

    రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • భాగ్యనగరంలో ఎంఎస్ ధోనీ..సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు!

    హైదరాబాద్‌లో ఎంఎస్ ధోనీ.. సెల్ఫీ కోసం ఎగబడిన అభిమానులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కండక్టర్ గా మారిన సీఎం విజయ్కండక్టర్ గా మారిన సీఎం విజయ్

  • బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ఫైర్.. సుప్రీంకోర్టుకు వెళ్తాం!

  • పహల్గాం టెర్రరిస్ట్ మూసా హతం.. బుద్గాంలో ఆర్మీ ఎన్‌కౌంటర్

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • యాదాద్రి జిల్లాలో దారుణం.. డబ్బు కోసం అమ్మమ్మను చంపిన మనవడు

  • శుభ్‌మన్ గిల్ దెబ్బకు ప్రపంచ రికార్డ్ బ్రేక్.. ఇది మామూలు కొట్టుడు కాదు!

  • వన్డేల్లో గిల్ ఊచకోత.. వరల్డ్ రికార్డులు బద్దలు

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam