SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Pahalgam Terrorist Musa Asif Fauji Killed Budgam Encounter

పహల్గాం టెర్రరిస్ట్ మూసా హతం.. బుద్గాంలో ఆర్మీ ఎన్‌కౌంటర్

  • Written By: Ayyappa Panja
  • Published Date - Thu - 1 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పహల్గాం టెర్రరిస్ట్ హతం..ఎన్‌కౌంటర్ చేసిన ఆర్మీ

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు భారీ విజయాన్ని నమోదు చేశాయి. లష్కరే తోయిబా సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ మూసా అలియాస్ ఆసిఫ్ ఫౌజీని బుద్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫొటోలోని నలుగురు కీలక కమాండర్ల ముఠాలో మూసా చివరివాడు.
లష్కరే తోయిబా సంస్థకు చెందిన అత్యంత ప్రమాదకరమైన ఈ మూసాను బుద్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది.తాజా ఎన్‌కౌంటర్‌తో ఆ నలుగురు ఉగ్రవాదుల ఏరివేత పూర్తయినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

2025 పహల్గాం ఉగ్రదాడి తర్వాత సోషల్ మీడియాలో ఒక ఫొటో తీవ్రంగా వైరల్ అయింది. కంబాట్ దుస్తుల్లో ఉన్న నలుగురు టాప్ కమాండర్ల ముఠాలో ఈ మూసానే చివరివాడు. తాజా ఎన్‌కౌంటర్‌తో ఆ నలుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఏరివేత పూర్తిగా ముగిసిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. బుద్గాం జిల్లాలోని గురువత్‌కలాన్ ప్రాంతంలో మూసా కదలికలపై భద్రతా దళాలకు పక్కా సమాచారం అందింది. టెక్నికల్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారంగా జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. నాలుగేళ్లుగా ముప్పేట దాడి చేస్తూ, ఒక్కొక్కరిగా ఈ ముఠాను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

మొదటి ఉగ్రవాదైన జునైద్ భట్‌, ఏడుగురి మృతికి కారణమైన గగన్‌గీర్ దాడిలో కీలక సూత్రధారి. ఇతడిని 2024 డిసెంబర్ 3న శ్రీనగర్‌లోని దాచిగామ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.రెండో టెర్రరిస్ట్ సులేమాన్‌ను 2025 జులై 28న భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ మహాదేవ్’ ద్వారా మట్టుబెట్టాయి.
ఇక మూడో ఉగ్రవాది యాసిర్‌ను 2026 సెప్టెంబర్ 4న బుద్గాం జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ అష్దర్‌లో భద్రతా దళాలు అంతమొందించాయి.

ఇక చివరిగా మూసా అలియాస్ ఆసిఫ్ ఫౌజీ ఉగ్రవాదిని తాజాగా ఎన్‌కౌంటర్ చేశారు. లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఈ సీనియర్ కమాండర్ కోసం నాలుగేళ్లుగా వేట కొనసాగింది. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో.. బుద్గాం జిల్లాలోని గురువత్‌కలాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మట్టబెట్టారు. మొత్తానికి పహల్గం ఉగ్రదాడిలో పాల్గొన్న ..నలుగురు ఉగ్రవాదులను లేపేసిపట్లు కేంద్రహోంశాఖ స్పష్టం చేసింది.

Tags :

  • Jammu Kashmir News
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ఫైర్.. సుప్రీంకోర్టుకు వెళ్తాం!

  • పహల్గాం టెర్రరిస్ట్ మూసా హతం.. బుద్గాంలో ఆర్మీ ఎన్‌కౌంటర్

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • యాదాద్రి జిల్లాలో దారుణం.. డబ్బు కోసం అమ్మమ్మను చంపిన మనవడు

  • శుభ్‌మన్ గిల్ దెబ్బకు ప్రపంచ రికార్డ్ బ్రేక్.. ఇది మామూలు కొట్టుడు కాదు!

  • వన్డేల్లో గిల్ ఊచకోత.. వరల్డ్ రికార్డులు బద్దలు

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam