SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Varalaxmi Sarathkumar About Her Father

నాన్న వల్ల చాలా సినిమా అవకాశాలు కోల్పోయాను : వరలక్ష్మి శరత్ కుమార్

వర్సటైల్ యాక్టర్స్‌గా పేరు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ, తెలుగు సినిమాలకు కొత్త విలనిజాన్ని పరిచయం చేసిన నటి. తొలుత హీరోయిన్‌గా వచ్చినప్పటికీ.. తర్వాత పత్ర్యేకమైన పాత్రలో, విలన్‌గా మారిపోయింది వరలక్ష్మి క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Tue - 23 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Varalaxmi Sarathkumar: నాన్న వల్ల చాలా సినిమా అవకాశాలు కోల్పోయాను : వరలక్ష్మి శరత్ కుమార్

వర్సటైల్ యాక్టర్స్‌గా పేరు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ, తెలుగు సినిమాలకు కొత్త విలనిజాన్ని పరిచయం చేసిన నటి. తొలుత హీరోయిన్‌గా వచ్చినప్పటికీ.. తర్వాత పత్ర్యేకమైన పాత్రలో, విలన్‌గా మారిపోయింది వరలక్ష్మి. తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ.. తెలుగులోకి వచ్చేసరికి ఆలస్యంగా ఆమె కెరీర్ మొదలైంది. 2019లో వచ్చిన తెనాలి రామకృష్ణ బిఎ, బిఎల్ సినిమాతో టాలీవుడ్ అడుగుపెట్టింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్‌లో అదరగొట్టింది. తెలుగులో క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఆమె తండ్రి కూడా ప్రముఖ నటుడు అన్న సంగతి విదితమే. శరత్ కుమార్ మొదటి భార్య కుమార్తెనే వరలక్ష్మి.

నాంది సినిమాలో పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపించిన అమ్మడు.. తర్వాత పక్కా కమర్షియల్‌లో కనిపించింది. ఆ తర్వాత యశోదలో ఆమె నటనకు ఫిదా కాని వారు ఉండరు. తాజాగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహా రెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటనను  ఇరగదీసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన తండ్రి సూపర్ స్టార్ అయినా.. నటిగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న సమయంలో తాను ఎన్నో సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చానని తెలిపింది. అయితే నాన్న తనని సినిమాలలోకి నిరాకరించటం వల్ల మంచి అవకాశాలను కోల్పోయానని పేర్కొంది. తాను సినిమా రంగంలోకి రావడానికి వ్యతిరేకిని కాదు కానీ, చదువు పూర్తి చేసిన తర్వాత నటన వైపు రావాలన్నది నాన్న ఆలోచనని వెల్లడించింది.

Join Our Whatsapp Channel

అందుకే నాకు మంచి సినిమా అవకాశాలు వచ్చినా కూడా ఆయన నిరాకరించడం వల్ల ఎన్నో గొప్ప సినిమా అవకాశాలు కోల్పోయానని తెలిపింది .శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ సినిమాలో జెనీలియా పాత్రలో నేనే నటించాల్సి ఉందని కానీ నాన్న ఒప్పుకొని కారణంగా ఈ అవకాశాన్ని కోల్పోయానని పేర్కొంది. ఈ పాత్ర కోసం తాను ఆడిషన్ ఇవ్వడమే కాకుండా స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తి అయిందని, అయితే నాన్న ఒప్పుకోని కారణంగానే ఈ సినిమాని మిస్ చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ప్రస్తుతం హనుమాన్, శబరీ సినిమాల్లో నటిస్తోంది ఈ భామ.

Tags :

  • Movie News
  • R Sarath Kumar
  • tollywood
  • Varalaxmi Sarathkumar
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సోషల్ మీడియా పుకార్లను నమదన్న టీమ్..

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • యాక్షన్ కామెడీ అవతారంలో సుడిగాలి సుధీర్

    GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • 2 ఎకరాల త్యాగం మనసు గెలుచుకున్న కింగ్ నాగార్జున..

    నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

  • ప్యారడైజ్ టీమ్‌పై బాబు మోహన్ ఆగ్రహం..

    నాని సినిమాపై బాబు మోహన్ ఫైర్.. 'నా లక్కీ లెగ్ మిస్ అయింది'.. షాకింగ్ కామెంట్స్!

  • కొడుకు సినిమాకు శ్రీకాంత్ క్లాప్..

    ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

  • OG-2, OG-3 కన్ఫర్మ్? పవన్ కళ్యాణ్ సినిమాపై తమన్ బిగ్ అప్‌డేట్.. 2027లో షూటింగ్!

  • యూకే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామాయణ.. డిస్నీని వెనక్కి నెట్టి నంబర్ 1 రికార్డు!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam