SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Tollywood Actor Balakrishna Placed In London Book Of World Records As First Indian Actor Cm Chandrababu And Deputy Cm Pawal Kalyan Congratulated Him

లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తొలి నటుడిగా బాలయ్య, అభినందనలు తెలిపిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

  • Written By: Abdul Rehaman
  • Updated On - Mon - 25 August 25
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తొలి నటుడిగా బాలయ్య, అభినందనలు తెలిపిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య బాబుకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. అవును..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక గౌరవం దక్కింది. లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నందమూరి వారసుడిగా , నట సింహంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగెట్టిన బాలయ్య మొదటి సినిమా తాతమ్మ కల. 1974లో విడుదలైంది. ఆ తరువాత అదే ఏడాది రామ్ రహీమ్ రెండవ సినిమా, 1975లో మూడో సినిమా అన్నదమ్ముల అనుబంధం..అలా దూసుకుపోతూనే ఉన్నాడు బాలయ్య. బాలయ్య కెరీర్‌లో 1994లో వచ్చిన భైరవద్వీపం, 2001లో నరసింహ నాయుడు, 2010లో సింహ, 2014లో లెజెండ్ బెస్ట్ సినిమాలుగా నిలిచాయి. ఇలా నట జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని 150కు పైగా సినిమాల్లో నటించాడు. సినీ జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నటుడిగా లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు దక్కింది.

లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్డు‌లో ఎక్కిన తొలి భారతీయ నటుడు

తెలుగు ఇండస్ట్రీలో వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోవడమే కాకుండా లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటుడిగా బాలయ్య మరో ఘనత సాధించాడు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్ అధికారికంగా గౌరవించింది. అభిమాన నటుడికి ఈ అరుదైన ఘనత దక్కడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమా రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తొలి తెలుగు నటుడు కూడా బాలయ్యే కావడం విశేషం.

బాలయ్యకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు

బాలయ్య సాధించిన ఈ ఘనతపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సినిమా రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడమే కాకుండా లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం చారిత్రాత్మకమని కీర్తించారు. సినిమాపై బాలకృష్ణకు ఉన్న చిత్తశుద్ధి, అంకితభావానికి ఇది నిదర్శనమన్నారు.

#50YearsOfNBK
Admired by people across generations and celebrated for his dedication and passion for cinema, Shri Nandamuri Balakrishna Garu’s journey as a lead hero for 50 years stands as a golden chapter in Indian film history. The recognition by the World Book of Records, UK… pic.twitter.com/aEcs57knSY

— N Chandrababu Naidu (@ncbn) August 24, 2025

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవడంపై బాలయ్యకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నందమూరి తారక రామారావు వారసుడిగా, బాలనటుడిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి జానపదం, కుటుంబ కథాచిత్రాలు, యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన బాలయ్య 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఎమ్మెల్యే బాలయ్యకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే అటు నటనతో ప్రేక్షకుల్ని, ఇటు ప్రజాసేవతో ప్రజల్ని ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.

 

బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో…

— Pawan Kalyan (@PawanKalyan) August 25, 2025

Tags :

  • Chandrababu Wishes to Balakrishna
  • London Book of World Records
  • Movie News
  • Movie News in Telugu
  • Nandamuri Balakrishna
  • Pawan Kalyan Wishes to Balakrishna
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రామ్ కొత్త సినిమా విడుదల తేదీ వచ్చేసింది. అఖండ్ 2, రాజాసాబ్‌తో పోటీ ?

రామ్ కొత్త సినిమా విడుదల తేదీ వచ్చేసింది. అఖండ్ 2, రాజాసాబ్‌తో పోటీ ?

  • ఓటీటీ లవర్స్‌కు సందడే సందడి. ఏకంగా 31 సినిమాలు..ఎందులోనంటే

    ఓటీటీ లవర్స్‌కు సందడే సందడి. ఏకంగా 31 సినిమాలు..ఎందులోనంటే

  • ఆ సినిమా కోసం దేశం దాటొచ్చిన అభిమాని, వైరల్ అవుతున్న వీడియో

    ఆ సినిమా కోసం దేశం దాటొచ్చిన అభిమాని, వైరల్ అవుతున్న వీడియో

  • రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

    రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • డ్యాన్స్ అంటే ఇదీ, టీచర్ స్టెప్పులు చూస్తే ఫిదా కావల్సిందే

  • ఇద్దరికిద్దరు టాప్ హీరోయిన్స్..చిన్నప్పటి నుంచీ బెస్ట్ ఫ్రెండ్సే ఎవరో తెలుసా

  • ఆ సూపర్ హిట్ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్, అస్సలు గుర్తుపట్టలేరు

  • ఒకప్పుడు యూత్ కలల రాకుమారి, టాప్ హీరోయిన్..ఇప్పుడు 2 వేల కోట్ల ఆస్థి, ఎవరో తెలుసా

  • లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తొలి నటుడిగా బాలయ్య, అభినందనలు తెలిపిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

  • తారక్ సరసన డ్రాగన్ మూవీలో మరో ఇద్దరు స్టార్ హీరోలు

  • మరో అల్పపీడనం ముప్పు, ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు

Most viewed

  • తాగి న్యూసెన్స్ చేయడం వల్లే పెళ్లికి పిలవలేదు..జగపతి బాబు

  • ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ పడిగాపులు, ఏఎన్నార్ కొడుకైనా తప్పలేదు కదా

  • నందమూరి కుటుంబంలో విషాదం, పెద్ద కోడలు పద్మజ మృతి

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • కేక పుట్టిస్తున్న హైబ్రిడ్ కారు, ఛార్జ్ చేస్తే 1200 కిలోమీటర్లు, లక్షన్నర డిస్కౌంట్ కూడా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam