ఎనర్జటిక్ స్టార్ రామ్ తాజా చిత్రంపై బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేశ్ బాబు తెరకెక్కించిన ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాతలు. అయితే మరో భారీ బడ్జెట్ సినిమా నుంచి పోటీ ఎదురు కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. డబుల్ ఇస్మార్ట్ , స్కంద సినిమాలు డిజాస్టర్ అవడంతో రామ్ పోతినేని పూర్తిగా క్లాసికల్ టచ్ సినిమా చేశాడు. అదే ఆంధ్రా కింద్ తాలూకా. కొత్త […]
ప్రస్తుతం థియేటర్లలో కొత్త సినిమాలు పెద్దగా లేవు. కానీ ఓటీటీల్లో మాత్రం హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వారం వివిధ ఓటీటీ వేదికల్లో భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఏ ఓటీటీలో ఏ సినిమా లేక వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందో ఓసారి చెక్ చేద్దాం.. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన వార్ 2, కూలీ మినహా మరే ఇతర భారీ సినిమాలు లేవు. ఈ వారం అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా, మేఘాలు చెప్పిన ప్రేమకధ, త్రిబాణదారి బార్బరిక్ వంటి […]
అభిమానానికి ఎల్లలు ఉండవు. హద్దులు చెరిగిపోతుంటాయి. జస్ట్ ఓ సినిమా చూసేందుకు దేశం దాటి వచ్చింది. ఇప్పుడే కాదు..ప్రతిసారీ ఇలా దేశం దాటొచ్చి సినిమా చూసి వెళ్లిపోతుందట. ఇంతకీ ఈమె ఎవరు, ఎవరి అభిమాని, ఏ సినిమా చూసేందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వార్ 2 సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మొదటి ఆరు రోజుల్లో 300 కోట్లు వసూలు చేసింది. హృతిక్ రోషన్, తారక్ కలిసి నటించిన ఈ సినిమాను బాలీవుడ్ […]