పండగలకు అందరు ఒక చోటుకు చేరి సంతోషంగా పండుగను జరుపుకుంటారు. ఇది సామాన్యులకే కాదు మెగాస్టార్ ఇంట్లో ఎప్పుడూ జరిగే విశేషం. ఏదైన సందర్భం వచ్చినప్పుడు మెగా హీరోలంతా చిరంజీవి ఇంట్లో చేరి సందడి చేస్తారు. తాజాగా సంక్రాంతి సందర్బంగా అందరూ ఒక మెగాస్టార్ ఇంటికి వచ్చారు.
ఉదయం పూట సరదాగా చిరంజీవి దోశలు వేస్తుంటే మెగా హీరలో.. పంజా వైష్ణవ్ తేజ్, వరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ క్యూ కట్టి మరీ దోశలు తిన్నారు. అలాగే వరణ్ తేజ్ దోశ వేస్తుంటే చిరంజీవి దాన్ని పాడు చేశాడు. ఇలా మెగాస్టార్ ఇంట సంక్రాంతి సందడిగా మొదలైంది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి స్టార్లు ఇలా సరదాగా పండగను ఎంజాయ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
అందరికీ భోగ భాగ్యాల సంక్రాంతి శుభాకాంక్షలు !#HappyBhogi #HappySankranti pic.twitter.com/Qk9z2zU1Pv
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 14, 2022