భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎంత గొప్ప పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తనకు మాత్రమే సాధ్యమయ్యే స్టైల్ అండ్ మేనరిజమ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. సినిమాల్లో ఎంత గొప్ప హీరో అయినా.. నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు రజినీకాంత్. అవసరమైన వారికి తనదైన సహాయ సహకారాలు అందిస్తుంటారు. తన ఫౌండేషన్ సహాయంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. తాజాగా రజినీకాంత్ మరో అడుగు ముందుకు వేసి పేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుక సిద్దమయ్యారు.
తన ఫౌండేషన్ అధ్వర్యంలో మరికొన్ని మంచి పనులకు శ్రీకారం చుట్టారు రజనీకాంత్. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం పలు సహాయ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ‘ద రజనీకాంత్ ఫౌండేషన్’ ద్వారా పేద విద్యార్థులకు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్‌పీఎస్‌సీ) నిర్వహించే ప
ఇది చదవండి : బిగ్ బాస్ విన్నర్ సన్నీపెళ్లి! అమ్మాయి ఎవరంటే?
ఇందులో భాగంగా ‘సూపర్ 100బ్యాచ్’ పేరుతో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాం. సామాజిక అసమానతలను రూపుమాపడానికి రజనీకాంత్ ఫౌండేషన్ విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. ఈ ఫౌండేషన్ పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్ చూపిస్తుందని ఫౌండేషన్ అందించే ఏ సహాయం అయినా తమిళనాడు నుంచే ప్రారంభమవుతుంది అని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
Superstar #Rajinikanth‘s foundation website launched.
An awesome initiative to provide FREE tnpsc group exam training for super 100 batch. pic.twitter.com/xYFKZL6Aaa
— Manobala Vijayabalan (@ManobalaV) December 27, 2021