SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Rajamouli Rented Home In Usa For Future Projects

USAలో ఇల్లు తీసుకున్న రాజమౌళి.. కారణం అదేనా?

'ఆర్ఆర్ఆర్' మూవీతో ఆస్కార్ అందుకున్న రాజమౌళి.. తన ఇమేజ్ ని ప్రపంచవ్యాప్తం చేసుకున్నాడు. ఇప్పుడు అదే ఊపులో అమెరికాలో ఓ ఇల్లు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎందుకో తెలుసా?

  • Written By: ChanDuuu
  • Updated On - Tue - 14 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
USAలో ఇల్లు తీసుకున్న రాజమౌళి.. కారణం అదేనా?

డైరెక్టర్ రాజమౌళి ఏం చేసినా సరే ఓ పద్ధతి, ప్లానింగ్, విజన్ పక్కాగా ఉంటుంది. ఫస్ట్ మూవీ ‘స్టూడెంట్ నం.1’ నుంచి ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ వరకు ప్రతి మూవీ విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్లాడు. అన్ని సినిమాలతో హిట్స్, సూపర్ హిట్స్ కొట్టాడు. సినిమాల సంగతేమో గానీ ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి మార్కెట్, క్రేజ్ చాలా పెరిగిపోయింది. ఫస్ట్ పార్ట్ తో పాన్ ఇండియా వైడ్.. సీక్వెల్ తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’కు తాజాగా ఆస్కార్ రావడం రాజమౌళి రేంజునే పెంచేసింది. దీంతో ఇప్పుడు ఏకంగా అమెరికాలో ఓ ఇల్లు కూడా తీసేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇక విషయానికొస్తే.. డైరెక్టర్ రాజమౌళి పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు ఒళ్లు పులకరిస్తుంది. ఎందుకంటే పక్కా కమర్షియల్ సినిమాలే తీస్తాడు గానీ ప్రేక్షకుల పల్స్ మాత్రం కరెక్ట్ గా పట్టుకుంటాడు. సినిమాలో ఏ సీన్ ఎక్కడ పడితే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారో రాజమౌళికి తెలిసినంతగా మరే డైరెక్టర్ కి తెలియదేమో. అలా ఇప్పటివరకు 12 మూవీస్ తీస్తే అవన్నీ కూడా ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేశాయి. అయితే తెలుగుతోపాటు ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని అలరించిన రాజమౌళి దృష్టి ఇప్పుడు హాలీవుడ్ పై పడింది. అందులో భాగంగానే లాస్ ఏంజెల్స్ లో ఓ అద్దె ఇల్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆస్కార్ నామినేషన్స్, అవార్డు అందుకోవడంలో భాగంగా అమెరికాకు చాలాసార్లు వెళ్లి వచ్చిన రాజమౌళి.. పలు హాలీవుడ్ నిర్మాణ సంస్థలతోనూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అలానే తన తర్వాత సినిమా మహేష్ బాబుతో తీయనున్నాడు. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి పనిచేయనున్నాడు. ఇలా ప్రతిసారి హోటల్స్ లో ఉండాలంటే కష్టమవుతుందని ఏమో అని రాజమౌళి.. ఓ రెంటెడ్ హౌస్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ ఆ ఇంట్లోనే జరుపుకున్నారని సమాచారం. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే ఈ ప్లానింగ్ అంతా జక్కన్న చేసినట్లు అనిపిస్తుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. రాజమౌళి అమెరికాలో ఇల్లు తీసుకున్నాడనే న్యూస్ పై మీరేం అనుకుంటున్నారు. మీ కింద కామెంట్ చేయండి.

Join Our Whatsapp Channel

#Rajamouli rented a home in #LosAngeles for #RRR #Oscars Campaign🏠#RRRMovie #Oscars2023 #SSRajamouli #NTR #JrNTR #RamCharan #NaatuNaatu pic.twitter.com/Q2iYj4oVFc

— Crazy Buff (@CrazyBuffOffl) March 14, 2023

Tags :

  • Cinema News
  • Hollywood Movies
  • Oscars 2023
  • RRR movie
  • SS Rajamouli
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హాలీవుడ్‌ను దాటేసిన మన రామాయణ సునామీ..

యూకే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామాయణ.. డిస్నీని వెనక్కి నెట్టి నంబర్ 1 రికార్డు!

  • పదేళ్ల ప్రేమ కట్ చేస్తే మూడు ముళ్లు..

    10 ఏళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు.. ప్రియా భవానీ శంకర్ వెడ్డింగ్ వీడియో వైరల్!

  • ప్రస్తుతానికి పాలిటిక్స్ లోకి రాను..

    హీరో సూర్య రాజకీయాల్లోకి వస్తారా? ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో!

  • వన్ మంత్, వన్ సెలబ్రేషన్, వన్ తలైవా!

    రజినీకాంత్ కోసం నెల రోజుల పండుగ.. రాఘవ లారెన్స్ వినూత్న ప్రకటన!

  • గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసిలో సరికొత్త వింత భాష

    వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • మెగా ఇంట పెళ్లి సందడి.. చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam