సదరు తెలుగు సినిమా ప్రేమికుడికి, ప్రభాస్ అభిమానికి ఈ వార్త అస్సలు రుచించదు. పెద్ద సినిమాలతో ఈ సంక్రాతి హోరెత్తి పోతుందని ఎదురు చూసిన ప్రేక్షకులకు నిరాశ తప్పేలా లేదు. ఇప్పటికే జక్కన్న ‘RRR’ను వాయిదా వేసి షాకిస్తే.. ఇప్పుడు రాధేశ్యామ్ కూడా ఆ లిస్టులో చేరాలా ఉంది. నిన్నటి వరకు వాయిదా లేదు.. చెప్పిన రోజే సినిమా విడుదల అవుతుందని చిత్రబృందం చెప్పుకొచ్చినా ఇప్పుడు ఆ స్వరం మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో తీవ్ర పెరుగుదల, సినిమా థియేటర్ల మూసివేత, కరోనా ఆంక్షల దృష్ట్యా వాయిదా తప్పేలా లేదనే తెలుస్తోంది.
Despite the best efforts from team #RadheShyam, closure of theatres in few key states makes impossible even to risk the release. It was delayed but waiting for normalcy to be retsored & it will be no less than Sankranthi when movie release on later date.#RadheShyampostponed 💔 pic.twitter.com/CG4uj8ELJc
— Prabhas Trends ™ (@TrendsPrabhas) January 5, 2022
రీజనల్ మూవీలా పాన్ ఇండియా సినిమాని విడుదల చేయలేరు కాబట్టే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జనవరి 14న విడుదల కావాల్సిన సినిమాని మార్చి 18న విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రలు, దేశంలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో థియేటర్లకు 50 సామర్థ్యంతోనే నడుస్తుండటంతో వాయిదా వేసేందుకు చూస్తున్నారు. ఈ విషయంపై ఇంకా నిర్మాతలు, చిత్రబృందం అధికారిక ప్రకటన చేయలేదు. తొందర్లోనే అధికారికంగా ప్రకటిస్తారని విశ్వసనీయవర్గాల సమాచారం. ‘RRR’ దారిలోనే రాధేశ్యామ్ కూడా వాయిదా తప్పదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#RadheShyam Announcement Today….Movie Likely to Postpone because of present situations in india#Bangarraju Press Meet today evening….Team Will reveal Release Date
— T2BLive.COM (@T2BLive) January 5, 2022
#RadheShyam postponement✅
— Manobala Vijayabalan (@ManobalaV) January 5, 2022
Manam eppudu vasthe appude Sankranthi .. Rebelstar entry delay ayindi anthe Still eagerly waiting for #RadheShyam whenever it releases. Hope situation gets better soon and we witness #Prabhas on screen . pic.twitter.com/ku3MHULm2T
— Prabhas RULES (@PrabhasRules) January 5, 2022
BREAKING!!
All Postponed!!#Valimai #RadheShyam #RRRMovie #Jersey pic.twitter.com/HH6Zsh3KwY
— BINGED (@Binged_) January 4, 2022
Darlings reaction 😭#Prabhas #radheshyam postponed pic.twitter.com/uhGlteaG1A
— Prabhas♥️MSD cuLT 🔥 ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@santhos01234567) January 5, 2022
Formal announcement today.. restrictions lift chesina tarwatha release avtundi full pledged chart tho !!! #RadheShyam
— Kumar 🙂 (@MSKumar143) January 5, 2022
Team #RadheShyam didn’t give up and patiently waited for an opportunity to release the film on right time, but now situation is out of their control due to lockdown and shutdown of theater’s in many places 💔
Let’s support them @UV_Creations @GopiKrishnaMvs @director_radhaa
👏❤ https://t.co/VN3ACLhgOj— Team RebelStar ™ (@ActorRebelstar) January 5, 2022
#RadheShyam Postponed Official Announcement Soon 👍
We Will Come Back STRONGER Like Always.. Only in THEATRES.#Prabhas
— Team RebelStar ™ (@ActorRebelstar) January 5, 2022