SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kollywood Serious About Tollywood On Ponniyin Selvan Movie Result

PS-1: పొన్నియన్ సెల్వన్ మూవీ బాగా లేదనడం పాపమా? ఏంటి ఈ కోలీవుడ్ గోల? 

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 3 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
PS-1: పొన్నియన్ సెల్వన్ మూవీ బాగా లేదనడం పాపమా? ఏంటి ఈ కోలీవుడ్ గోల? 

‘పొన్నియన్‌ సెల్వన్‌’.. లెజండరీ డైరెక్టర్‌ మణిరత్నం డైరెక్షన్‌లో గ్రాండ్‌ కాస్టింగ్‌తో ఎంతో అద్భుతంగా ప్రెజెంట్‌ చేసిన సినిమా ఇది. ఈ సినిమాని ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్‌ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీలో చియాన్‌ విక్రమ్‌, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రభు, ప్రకాశ్‌ రాజ్‌ వంటి ఎంతో గొప్ప తారాగణం ఉంది. విజువల్‌ వండర్‌గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా అటు తమిళ్‌లోనే కాకుండా వరల్డ్‌ వైడ్‌గా బాక్సాఫీస్‌ వద్ద మంచి రెస్పాన్స్‌ సొంతం చేసుకుంది. రిలీజైన మూడు రోజులకే ఈ సినిమా కలెక్షన్స్‌ పరంగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. 200 కోట్ల క్లబ్‌ లో చేరడమే కాదు.. మొదటి 3 రోజుల్లో తమిళ్‌ నుంచి వచ్చిన సినిమాల్లో 200 కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యానికి గురించేసింది. వలిమై, విక్రమ్‌ మినహా అన్ని తమిళ్‌ సినిమాల లైఫ్‌ టైమ్‌ కలెక్షన్స్‌ రాబట్టేసింది.

అయితే ఈ సినిమా విషయంలో కోలివుడ్‌ పెద్దలు కొందరు, పలువురు ప్రముఖులు టాలీవుడ్‌పై పలు విమర్శలు చేయడం, పెదవి విరవడం ప్రారంభించారు. ఒక్క విమర్శలతో ఆగకుండా మీ సినిమాలు తమిళ్‌లో ఎలా ఆడతాయో చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. అన్ని చోట్లా పర్వాలేదనిపించుకుంటూ కలెక్షన్స్‌ తో దూసుకుపోతున్న పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో డివైడ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కలెక్షన్స్‌ పరంగానూ అంత ఆశాజనకంగా లేకపోవడంతో వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కావాలనే టాలీవుడ్‌లో పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాని తొక్కేస్తున్నారు అనేది వారి వాదన. అద్భుతమైన సినిమాని టార్గెట్‌ చేసి ఆడకుండా చేస్తున్నారంటూ విమర్శలకు దిగారు.

We have no issues with Telugu movies winning big in Tamilnadu. But if u wantedly try to bring a tamil movie down – we will hit back for sure !

— Prashanth Rangaswamy (@itisprashanth) September 30, 2022

అయితే కంటెంట్‌ ఉంటే ఏ భాష సినిమా అయినా ఆడుతుందని ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. వలిమై, కమల్‌ హాసన్‌ విక్రమ్‌ సినిమాలు టాలీవుడ్‌లో కూడా భారీ కలెక్షన్స్‌ రాబట్టిన విషయం తెలిసిందే. పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా ప్రమోషన్స్‌ మొదలైనప్పటి నుంచి ఇది మరో బాహుబలి అవుతుందంటూ ప్రచారాలు చేశారు. ఆ ప్రచారాలు, ట్రైలర్‌, టీజర్‌లు వంటివి చూసి తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాకపోతే మన నేటివిటీ కానిది, కథ పరంగా మనకు కాస్త కూడా పరిచయం లేదు కాబట్టే ఈ సినిమాకి ఆశించిన ఫలితం దక్కలేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ట్రోలింగ్‌కి తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియాలో గట్టిగా బదులిస్తున్నారు. ఇప్పుడు ఏంటి మీ సినిమా హిట్‌ అని ఒప్పుకోవాలా? ఎందుకు ఈ గోల స్టార్ట్‌ చేశారు. కంటెంట్‌ ఉన్న సినిమా ఎక్కడైనా ఆడుతుందనే విషయం ఇప్పటికీ మీకు అర్థం కావడం లేదా? అంటూ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.

Leave telugu , we can see even Malayalam many pages saying movie slow and no wow factor…if movie isn’t gd u can’t save it, if movie is gd whatever others do still movie will run..but the fact is apart frm Tamilian (which is obvious bcz of their sentiments) max saying the same

— akashdeb (@urs_akash123) September 30, 2022

  • ఇదీ చదవండి: ఆదిపురుష్ టీజర్‌ చూశాక ప్రభాస్ సీరియస్! డైరెక్టర్‌ను రూమ్‌కు పిలిచిన ప్రభాస్‌!
  • ఇదీ చదవండి:  కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ పవిత్ర! వీడియో వైరల్!
  • ఇదీ చదవండి: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా సినిమాలో హీరో విక్రమ్..?

Tags :

  • Chiyan Vikram
  • kollywood
  • Maniratnam
  • Movie News
  • Ponniyin Selvan
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam