SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Is Ram Charan Going To Play 3 Roles In Rc15

RC15: రామ్ చరణ్-శంకర్ మూవీ.. రామ్ చరణ్ 3 పాత్రలలో కనిపించబోతున్నాడా?

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 24 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RC15: రామ్ చరణ్-శంకర్ మూవీ.. రామ్ చరణ్ 3 పాత్రలలో కనిపించబోతున్నాడా?

RRR సినిమా తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమాలపై అభిమానులలో హైప్ భారీ స్థాయిలో క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరన తన 15వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అటు రామ్ చరణ్ తో పాటు నిర్మాత దిల్ రాజుకు కూడా ఎంతో స్పెషల్ గా మారబోతుంది. ఎందుకంటే.. దిల్ రాజు ప్రొడక్షన్ తెరకెక్కుతున్న 50వ సినిమా కావడం దీని ప్రత్యేకత. అయితే.. డైరెక్టర్ శంకర్ సినిమా ప్రేక్షకులలో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక RC15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై రోజురోజుకూ ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోతోంది. ఎందుకంటే.. రామ్ చరణ్ – శంకర్ ఇద్దరూ కూడా ఈ సినిమాతో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారని టాక్. అంతలా అదిరిపోయే ట్రీట్ ఏముంటుందా? అని ఆశ్చర్యపోకండి. RC15 మూవీలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని మొన్నటివరకూ కథనాలు వినిపించాయి. కానీ తాజా సినీ వర్గాల సమాచారం మేరకు.. ఈ సినిమాలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడని కొత్త వార్త.

ఇప్పటికే మేజర్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. అయితే.. లేటెస్ట్ కథనాల ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ తండ్రి, ఇద్దరు కొడుకులు పాత్రలలో కనిపించనున్నాడట. అందులోనూ ఒకటి నెగటివ్ రోల్ ఉంటుందని టాక్. సాధారణంగా శంకర్ సినిమాలలో హీరోతో పాటు విలన్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటారు. మరి ఈ సినిమాలో తండ్రి సివిల్ సర్వెంట్ కాగా, ఓ కొడుకు విలన్ గా మారుతాడని.. అలా విలన్ గా మారేందుకు బలమైన బ్యాక్ స్టోరీ కూడా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Join Our Whatsapp Channel

Ram charan 3 variations in shanker movie

మరి ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ లుక్స్ కూడా ఇదివరకు లీక్ అయ్యాయి. ఫస్ట్ పోస్టర్ లో స్టైలిష్ సూట్ వేసుకోగా, లీకైన పిక్ లో సైకిల్ మీద లుంగీ, కండువా ధరించి కనిపించాడు. మూడోది విలన్ రోల్ అని అంటున్నారు. సో.. డైరెక్టర్ శంకర్ ఈసారి రామ్ చరణ్ లోని అన్ని కోణాలను బయటపెట్టనున్నాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక RC15లో రామ్ చరణ్ త్రిబుల్ రోల్ చేస్తున్నాడనేది ఇంకా అధికారికంగా ధృవీకరణ కాలేదు. గతంలో మెగాస్టార్ చిరు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు. మరి మెగా తనయుడు చరణ్ త్రిపాత్రాభినయం చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Tags :

  • Director Shankar
  • kiara advani
  • latest tollywood news
  • RAM CHARAN
  • RC15
  • Triple Role
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం..ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ

మెగా ఇంట పెళ్లి సందడి.. చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

    రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

  • వాఘా సరిహద్దులో నటి కియారా అద్వాని సంబరాలు! వీడియో వైరల్

    వాఘా సరిహద్దులో నటి కియారా అద్వాని సంబరాలు! వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఢిల్లీలో విషపూరిత గాలి.. 463కు చేరిన AQI.. ప్రజలకు ఆరోగ్య హెచ్చరికలు!

  • రణ్‌బీర్ రాముడు కాదు.. భక్తి శక్తి! రామాయణపై ఆర్జీవీ ప్రశంసలు

  • ఏపీ స్థానిక ఎన్నికల్లో కూటమి ఓట్ల శాతం పెరిగింది.. వైసీపీకి 6.25 శాతం తగ్గిందన్న చంద్రబాబు

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • శ్రీశైలం టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం.. బస్సు బ్రేక్ ఫెయిల్.. 5 కార్లు ధ్వంసం!

  • ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. నదిలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురిని కాపాడిన స్థానికులు!

  • ముక్కు సర్జరీ తర్వాతే నన్ను హీరోయిన్‌గా నమ్మింది.. తల్లి శ్రీదేవి గురించి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam