RRR సినిమా తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమాలపై అభిమానులలో హైప్ భారీ స్థాయిలో క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరన తన 15వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అటు రామ్ చరణ్ తో పాటు నిర్మాత దిల్ రాజుకు కూడా ఎంతో స్పెషల్ గా మారబోతుంది. ఎందుకంటే.. దిల్ రాజు ప్రొడక్షన్ తెరకెక్కుతున్న 50వ సినిమా కావడం దీని ప్రత్యేకత. అయితే.. డైరెక్టర్ శంకర్ […]