SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Hamsa Nandini Says Thanks To Everyone For Concerning Her Health

అభినులకు థ్యాంక్స్ చెప్పిన హీరోయిన్ హంసా నందిని!

  • Written By: Rama Krishna
  • Published Date - Sat - 25 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అభినులకు థ్యాంక్స్ చెప్పిన హీరోయిన్ హంసా నందిని!

తెలుగు ఇండస్ట్రీలోకి 2004 లో ‘ఒకటవుదాం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది హంసా నందిని. తర్వాత వంశీ దర్శకత్వంలో ‘అనుమానాస్పదం’ తో ఈమెకు మంచి పేరు వచ్చింది. లెజెండ్‌, అత్తారింటికి దారేది, ఈగ , లౌక్యం ఇలా ప‌లు చిత్రాల్లో న‌టిగా మెప్పించారు. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయ్యింది. క్యాన్సర్ బారిన పడిన తాను ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని ఐదు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది ప్రముఖ నటి హంసానందిని. ఆ వార్త తెలియగానే సానుభూతితో స్పందించిన ప్రతి ఒక్కరికీ ఆమె శనివారం ధ్యాంక్స్ తెలిపింది.

తనపై హద్దులేని అభిమానాన్ని చూపడం మాటల్లో చెప్పలేనంత ఓదార్పును కలిగించిందని చెప్పింది. తన గురించి ఆలోచించిన వారికి, ప్రార్థనలు చేసిన వారికి, ప్రోత్సహించిన వారికి హంసానందిని కృతజ్ఞతలు తెలిపింది. నలుమూలల నుండి అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, సినీ రంగానికి చెందిన వారు తన పట్ల చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపింది. వారి సపోర్ట్ తనను మరింత ధృడంగా చేసిందని చెబుతూ, ఓ తాజా ఫోటోను హంసానందిని పోస్ట్ చేసింది.

ఇది కూడా చదవండి : సీఎం కేసీఆర్ సర్ మీకు థాంక్స్! చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

కాగా, ఐదు రోజుల క్రితం ఆమె క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం గురించి సుదీర్ఘమైన పోస్టు ద్వారా వివరించారు. తనకు క్యాన్సర్ జన్యుపరమైన మ్యుటేషన్‌తో కూడుకుని ఉండటం వల్ల చికిత్స పూర్తయిన తర్వాత కూడా 70% క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉందని రాశారు. ప్ర‌స్తుతం ఆమె డాక్ట‌ర్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. చిరున‌వ్వుతో కాన్స‌ర్‌ను జయిస్తాన‌ని ఆమె తెలిపారు. 

A big Thank You to everyone for your thoughts,prayers & encouragement.
Your unbridled love comforts me beyond words.I am humbled by the outpouring of concern from every corner & grateful for the support of my fans,friends,family & fraternity.
You make me stronger! #swanstories pic.twitter.com/Es2OJUhJIb

— Hamsa Nandini (@ihamsanandini) December 25, 2021

Tags :

  • Actress Hamsa Nandini
  • concerning her health
  • fans
  • thanks
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏపీలో చిరంజీవి అభిమానులు పోలీసుల మధ్య తోపులాట!

ఏపీలో చిరంజీవి అభిమానులు పోలీసుల మధ్య తోపులాట!

  • విజయ్ వివాదంపై అనసూయ సంచలన వీడియో! ఓపెన్ ఛాలెంజ్!

    విజయ్ వివాదంపై అనసూయ సంచలన వీడియో! ఓపెన్ ఛాలెంజ్!

  • MS Dhoni: ప్రేక్షకుల్లో మరో ధోని.. కెమెరామెన్ కూడా షాకయ్యాడు!

    ప్రేక్షకుల్లో మరో ధోని.. కెమెరామెన్ కూడా షాకయ్యాడు!

  • Samantha Ruth Prabhu: సమంతకు గుడి కట్టడంపై అభిమాని భార్య రియాక్షన్!

    సమంతకు గుడి కట్టడంపై అభిమాని భార్య రియాక్షన్!

  • Sachin Tendulkar: 2011 వరల్డ్ కప్ ఫైనల్లో కోహ్లీకి సచిన్ చెప్పిన సీక్రెట్ ఇదే! ఏం చెప్పాడంటే?

    2011 వరల్డ్ కప్ ఫైనల్లో కోహ్లీకి సచిన్ చెప్పిన సీక్రెట్ ఇదే! ఏం చెప్పాడంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మీరు థైరాయిడ్‌తో బాధపడుతున్నారా, ఈ ఫుడ్స్ దూరం పెట్టకపోతే విషమే ఇక

  • ఇర్ఫాన్ పఠాన్‌ను కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పిందించి అతడేనా

  • ఆ ఫైవ్ స్టార్ హోటల్ కారిడార్ క్లీన్ చేసిన నాగార్జున, ఎందుకో తెలుసా

  • సంజూ కోసం రెండు ఫ్రాంచైజీల పోటీ, భారీ ఆఫర్ చేసిన కేకేఆర్

  • దర్శకత్వానికి స్వస్తి, హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న లోకేశ్ కనగరాజ్

  • ఏడు సార్లు కధ విని ఏం చేశారు, ఆ రోల్స్ వద్దంటున్న ఫ్యాన్స్

  • అదంతా నా నోటి దురుసు...తప్పు ఒప్పుకున్న సీతారామం బ్యూటీ

Most viewed

  • శ్రీదేవికి అప్పుడే పెళ్లయిపోయిందా..మెడలో పుసుపుతాడు అందుకేనా

  • ఏపీకు బసవతారకం కేన్సర్ ఆసుపత్రి, భూమిపూజ చేసిన బాలయ్య

  • కూలీ ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది, మొదటి రోజు కలెక్షన్లు 150 కోట్లు దాటనున్నాయా

  • ఆ సినిమాలో అలా చేయడం నచ్చలేదు, చాలా అసౌకర్యం కలిగింది.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖ్యలు

  • బిగ్‌బాస్ హౌస్‌లో అడుగెట్టనున్న లక్స్ పాప, మరో ముగ్గురు భామలు

  • మహేశ్ బాబు నిర్మాతగా రావ్ బహదూర్ ఫస్ట్ లుక్ విడుదల, హీరోని గుర్తు పట్టారా

  • హైదరాబాద్ ప్రజలకు తీవ్ర హెచ్చరిక, మద్యాహ్నం నుంచి భారీ వర్షాలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam