తెలుగు ఇండస్ట్రీలోకి 2004 లో ‘ఒకటవుదాం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది హంసా నందిని. తర్వాత వంశీ దర్శకత్వంలో ‘అనుమానాస్పదం’ తో ఈమెకు మంచి పేరు వచ్చింది. లెజెండ్, అత్తారింటికి దారేది, ఈగ , లౌక్యం ఇలా పలు చిత్రాల్లో నటిగా మెప్పించారు. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయ్యింది. క్యాన్సర్ బారిన పడిన తాను ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని ఐదు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది […]