ఇంకో రెండు రోజుల్లో చిరంజీవి భోళా శంకర్ సినిమా విడుదలవుతుంది. ఫ్యాన్స్ హంగామా మొదలైంది. అయితే ఏపీలో చిరు ఫ్యాన్స్ కి, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కొంతమంది అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
బుల్లితెరపై వచ్చిన జబర్ధస్త్ కామెడీ షోతో తన అందచందాలు, అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకుల మనసు దోచింది అనసూయ. ఆ తర్వాత వెండితెరపై వరుస ఛాన్సులు దక్కించుకుంటూ బిజీగా మారింది.
కోహ్లీ-గంభీర్ వివాదం తర్వాత ఈ ఐపీఎల్లో మరో ఆసక్తికరమైన అంశం ఏదైనా ఉందంటే అది ధోని రిటైర్మెంటే. కోట్లాది మంది ఆరాధించే ఎంఎస్డీ ఐపీఎల్ రిటైర్మెంట్పై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి.
స్టార్ హీరోయిన్ సమంతకు ఇటీవల ఒక వీరాభిమాని గుడి కట్టిన సంగతి విదితమే. నటనతో పాటు ఆమె చేసే సేవా కార్యక్రమాలు నచ్చి సామ్‌కు ఆలయం కట్టానని ఆ ఫ్యాన్ అంటున్నారు. దీనిపై ఆ అభిమాని భార్య కూడా స్పందించారు.
2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సచిన్ అవుటై వెళ్లేటప్పుడు విరాట్ కోహ్లీకి ఓ సీక్రెట్ చెప్పాడు. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు రివీల్ చేశాడు మాస్టర్ బ్లాస్టర్. ఇంతకీ ఆ రహస్యం ఏంటంటే?
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లో చెన్నై జట్టు అద్భుతంగా రాణిస్తోంది. అయితే ఓ విషయంలో మాత్రం ధోని ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తున్నాడు. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
అసలే మ్యాచ్ గెలిచి బాధలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ కు మరింత చిర్రెత్తేలా లక్నో మెంటార్ గంభీర్ ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. ఇంతకీ అసలు ఏం జరిగింది?
ఐపీఎల్ హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటి ఆర్సీబీ. ఇప్పటివరకు ఒక్కసారి ట్రోఫీ నెగ్గకున్నా ఆ టీమ్‌కు అభిమానుల ఆదరణ మాత్రం తగ్గలేదు. అయితే ఈసారి ఎలాగైనా కప్ గెలవాల్సిందే అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. కప్ నెగ్గకుంటే పెళ్లి చేసుకోబోమంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
ధోని వికెట్ల మధ్య పరిగెత్తుతుంటే చిన్న పాటి ఓ చిరుత పులి పరిగెడుతుందా? అన్న అనుమానం కలగక మానదు. అంతలా ఫిట్ నెస్ సాధించిన ధోని తాజాగా గుజరాత్ తో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో అంత ఫిట్ గా కనిపించలేదు. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లలో డైవ్ చేసిన తర్వాత అంత కంపర్టబుల్ గా కనిపించలేదు. కనీసం లేచి నిలబడలేని పరిస్థికి వచ్చాడు. దాంతో ధోనిని ఇలా ఎప్పుడూ చూడలేదని అభిమానులు బాధపడుతున్నారు.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ చూడ్డానికి అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలోనే ధోని స్టేడియంలో కనిపించగానే అభిమానులు ధోని, ధోని అంటూ నినాదాలు చేశారు.. ఆ నినాదాలతో స్టేడియం మెుత్తం దద్దరిల్లింది. ఇక స్టేడియంలోని అభిమానులకు ధోని చేతులు జోడించి దండం పెట్టిన వీడియో వైరల్ గా మారింది.