గత ఏడాది నవంబర్ లో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అప్పట్లో కైకాల ఆరోగ్యంపై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కైకాల కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న ఆయన.. తను అనారోగ్యంగా ఉన్న సమయంలో సహాయం అందించిన […]
తెలుగు ఇండస్ట్రీలోకి 2004 లో ‘ఒకటవుదాం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది హంసా నందిని. తర్వాత వంశీ దర్శకత్వంలో ‘అనుమానాస్పదం’ తో ఈమెకు మంచి పేరు వచ్చింది. లెజెండ్, అత్తారింటికి దారేది, ఈగ , లౌక్యం ఇలా పలు చిత్రాల్లో నటిగా మెప్పించారు. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయ్యింది. క్యాన్సర్ బారిన పడిన తాను ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని ఐదు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది […]