SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Famous Hollywood Actor Good Fellas Star Ray Liotta Passed Away

Famous Actor: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 28 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Famous Actor: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు హఠాన్మరణం ఇండస్ట్రీ మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మే 26న డొమినికన్ రిపబ్లిక్ లో ప్రముఖ హాలీవుడ్ నటుడు రేమండ్ అలెన్ లియోటా(67) కన్నుమూశారు. ఆ విషయాన్ని ఆయన ప్రచారకర్త జెన్నిఫర్ అలెన్‌ అధికారికంగా ధ్రువీకరించారు. డేంజరస్ వాటర్స్ సినిమా షూటింగ్‌ లొకేషన్లో మరణించినట్లు తెలిపారు. హాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు సైతం రే లియోటా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్జున్ కపూర్, రణ్‌ వీర్ సింగ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

1990ల్లో వచ్చిన గుడ్ ఫెల్లాస్ సినిమాతో రే లియోటాకు మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా నుంచే మోస్ట్ పాపులర్ యాక్టర్ గా కూడా ఎదిగారు. మార్టిన్ స్కోర్సెస్‌ డైరెక్ట్‌ చేసిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలో మాబ్ స్టర్ హెన్రీ హిల్ గా రే లియోటా అద్భుతంగా నటించి మెప్పించారు. గుడ్‌ ఫెల్లాస్‌ సినిమాకి అనేక విభాగాల్లో ఆస్కార్‌ కూడా లభించింది.

Rest In Peace Ray Liotta, legendary actor and the iconic voice of Tommy Vercetti. pic.twitter.com/d2VPVjRNGX

Join Our Whatsapp Channel

— Rockstar Games (@RockstarGames) May 26, 2022

రే లియోటా క్యాప్ ల్యాండ్, హన్నిబాల్, జాన్‌ క్యూ, ఐడెంటిటీ, మ్యారేజ్‌ స్టోరీ, ది మెనీ సెయింట్స్ ఆఫ్ నెవార్క్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించి అలరించారు. అంతేకాకుండా షేడ్స్ ఆఫ్‌ బ్లూ టెలివిజన్ సిరీస్‌ లో సైతం నటించారు. రేమండ్‌ అలెన్ లియోటాకు ఒక కుమార్తె కూడా ఉంది. ఆయన జాసీ నట్టోలోను వివాహం చేసుకోవాలని అనుకున్నట్లు.. అందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో రే లియోటా హఠాన్మరణం ఆయన కుటుంబ సభ్యుతో పాటు హాలీవుడ్ ఇండస్ట్రీని సైతం దిగ్ర్భాంతికి గురి చేసింది. రే లియోటా మృతిపట్ల కామెంట్స్ రూపంలో మీ సంతాపాన్ని తెలియజేయండి.

Devastated to hear the news of Ray Liotta’s passing. While he leaves an incredible legacy, he’ll always be “Shoeless Joe Jackson” in my heart. What happened that moment in the film was real. God gave us that stunt. Now God has Ray. pic.twitter.com/JQmk1PsuSK

— Kevin Costner & MW (@modernwest) May 26, 2022

I am utterly shattered to hear this terrible news about my Ray.
I can be anywhere in the world & people will come up & tell me their favorite movie is Goodfellas. Then they always ask what was the best part of making that movie. My response has always been the same…Ray Liotta. pic.twitter.com/3gNjJFTAne

— Lorraine Bracco (@Lorraine_Bracco) May 26, 2022

One of the greatest scenes in movie history. RIP Ray Liotta.pic.twitter.com/yo6Y6kqLjM

— David Scott (@arghkid) May 26, 2022

RIP Ray Liotta. One of the best performances and narrations in film history ❤️ pic.twitter.com/bEsgUt7uRK

— Martino (@MartinoPuccio) May 26, 2022

Ray Liotta could play in Good Fellas as a vicious gangster and could play as a lovable character in the Muppets. He was amazing actor, man, and great friend. pic.twitter.com/2hzErLHKO3

— Danny Trejo (@officialDannyT) May 26, 2022

Tags :

  • bollywood
  • Hollywood
  • passed away
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అమితాబ్ బచ్చన్‌కు మరోసారి బాంబు బెదిరింపు

అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • జాన్వీ కపూర్ నోస్ సర్జరీపై శ్రీదేవి రియాక్షన్.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కూతురు!

    ముక్కు సర్జరీ తర్వాతే నన్ను హీరోయిన్‌గా నమ్మింది.. తల్లి శ్రీదేవి గురించి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

    బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

    ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • 4 డిప్యూటీ మేయర్లు.. 17 వైస్ ఛైర్‌పర్సన్లు! జనసేన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే

  • రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. 1,265 పోస్టులు! అప్లై చేసేందుకు 2 రోజులే గడువు..

  • యలహంక ప్యాలెస్ వద్ద హైడ్రామా.. షర్మిలను అడ్డుకున్న పోలీసులు..

  • హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు కలకలం.. కాచిగూడ రైల్వే స్టేషన్ టార్గెట్.. ఫేక్ అని తేల్చిన పోలీసులు!

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • పెళ్లింట పెను విషాదం!నలుగురు మృతి!

  • నల్లగొండలో దారుణం.. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి!

Most viewed

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • డీప్‌ఫేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన లేఖ.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

  • 92 వేల మందికి భారీ ఊరట.. రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేతకు సీఎం విజయ్ నిర్ణయం!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam