SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Director Maruthi Shared A Photo Of His Childhood Barber Photo Goes Viral

డైరెక్టర్ మారుతీ చెప్పిన 100 ఏళ్ళ బార్బర్ కథ! పోస్ట్ వైరల్!

దర్శకుడు మారుతి తన సొంతూరు అయినటువంటి మచిలీపట్నంలో సందడి చేస్తూ కనిపించారు. ఇక తన చిన్నతనంలో కటింగ్ చేసిన బార్బర్ ఇప్పటికీ కూడా ఆ ఊరిలో అదే వృత్తిని కొనసాగిస్తుండటంతో.. ఆశ్చర్యపోయాడు. మరి ఈ 100 ఏళ్ల బార్బర్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 10 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డైరెక్టర్ మారుతీ చెప్పిన 100 ఏళ్ళ బార్బర్ కథ! పోస్ట్ వైరల్!

ఎంత ఎదిగినా కొంతమంది ఊరు మూలాలు మాత్రం మర్చిపోరు. ఎప్పుడో ఒకసారి తమ సొంత ఊరిని చూడాలని ఉవ్విళ్లూరుతారు. మరి కన్నతల్లి లాంటి ఊరును చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాగే తాజాగా దర్శకుడు మారుతి తన సొంతూరు అయినటువంటి మచిలీపట్నంలో సందడి చేస్తూ కనిపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మారుతికి ఈ ఊరిలో ఒక అనుకోని సంఘటన ఎదురైంది. తనకు చిన్న వయసులో కటింగ్ చేసిన బార్బర్ ఇప్పటికీ కూడా ఆ ఊరిలో అదే వృత్తిని కొనసాగించడంతో ఆశ్చర్యపోయాడంటా ఈ దర్శకుడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

దర్శకుడు మారుతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డిఫ్రెంట్ జోనర్లలో కామెడీ సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించాడు. కెరీర్ ప్రారంభం మొదలుకొని ఇప్పటివరకు మారుతి ప్రేక్షకులని మెప్పిస్తూనే ఉన్నాడు. స్టార్ హీరోతో సినిమా తీయలేదనే లోటు.. ప్రభాస్ తో తీర్చేసుకొని ఏకంగా పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవలే సొంతఊరు వెళ్లిన మారుతి తన చిన్నపాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో మారుతి తన ఊరిలో తాను చిన్నపుడు కటింగ్ చేయించుకున్న బార్బర్ తో సెల్ఫీ దిగి ఆ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశాడు.

మారుతి ట్వీట్ చేసి ఈ విధంగా రాసుకొచ్చాడు..”ఇతని పేరు సీతారామారావు. ఇతనికి వందేళ్లు. 100 సంవత్సరాలైనా ఇతను మా తాతకు, మా నాన్నకు, నాకు కూడా కటింగ్ చేశారు. ఈయన నా చిన్నప్పటి జ్ఞాపకం. ఈయన దగ్గరే నేను చిన్నప్పుడు కట్టింగ్ చేయించుకునేవాడిని. 100 ఏళ్ళు వచ్చినా ఈయన ఇప్పటికీ ఇలాగే వర్క చేయడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈయన మరింతకాలం బతకాలని కోరుకుంటున్నాను” అని మారుతి కోరుకున్నాడు. మరి మారుతి షేర్ చేసిన ఈ సెల్ఫీ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.

He is Seetharama Rao 100 years barbar at our home town #Machilipatam ( Patha Ramanna peta) he did hair cutting for my grandfather my father & me also
He is a childhood memory ,
Still he is working at the age of 100
Great inspiration & Long live Seetha Rama Rao garu

Share this pic.twitter.com/IIWRS91vqw

— Director Maruthi (@DirectorMaruthi) April 10, 2023

Tags :

  • Childhood Barber
  • Director Maruthi
  • Machilipatnam
  • Movie News
  • Photo Viral
  • Tweet Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam