డైరెక్టర్ మారుతి డాటర్ హియా దాసరి కూడా మంచి టాలెంటెడ్. తను పెయింటింగ్స్ అద్భుతంగా వేస్తుంది. కొడుకేమో మ్యూజిక్, బ్యాండ్స్ అంటూ టాలెంట్ చూపిస్తుంటాడు. హియా పెయింటింగ్స్ వేయడంలో దిట్ట. రీసెంట్‌గా ఓ ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేసింది.
దర్శకుడు మారుతి తన సొంతూరు అయినటువంటి మచిలీపట్నంలో సందడి చేస్తూ కనిపించారు. ఇక తన చిన్నతనంలో కటింగ్ చేసిన బార్బర్ ఇప్పటికీ కూడా ఆ ఊరిలో అదే వృత్తిని కొనసాగిస్తుండటంతో.. ఆశ్చర్యపోయాడు. మరి ఈ 100 ఏళ్ల బార్బర్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాజా డీలక్స్. ఈ చిత్రానికి సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? ప్రభాస్ నటించే ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నటిస్తున్నాడు అన్న వార్త ప్రస్తుతం పరిశ్రమంలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రభాస్ పేరు చెప్పగానే భారీ బడ్జెట్ సినిమా, రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ గుర్తొస్తుంది. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా అలాంటివే. కానీ ఓ మూవీ కోసం ప్రభాస్ డబ్బులేం తీసుకోవట్లేదట!
పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఓవైపు పాన్ ఇండియా మైథాలజీ మూవీ ఆదిపురుష్ కంప్లీట్ చేసి.. మరోవైపు సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు డైరెక్టర్ మారుతీతో ఓ సినిమా పూర్తిచేసే పనిలో ఉన్నాడు. అయితే.. వీటిలో మారుతితో చేస్తున్న సినిమా సౌత్ వరకే రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. ‘రాజా డీలక్స్’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే సింగిల్ […]
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోలు, నిర్మాత, డైరెక్టర్ల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ టి.కృష్ణ తనయుడు గోపిచంద్ ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తాజాగా గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు అయిన మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై […]
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు టి కృష్ణ తనయుడు గోపిచంద్. ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ ఆ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోవడంతో విలన్ గా టర్న్ తీసుకున్నాడు. ఆ సినిమాలు సూపర్ హిట్ కావడంతో మళ్లీ హీరోగా మారారు. ఆ తర్వాత వరుస విజయాలు అందుకున్న గోపిచంద్ మద్యలో అపజయాలతో సతమతమయ్యాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధి ప్రమోషన్ బిజీలో ఉన్నాడు గోపిచంద్. ఇండస్ట్రీలో […]
Bithiri Sathi: ఈ మధ్య సినిమాలను ప్రమోట్ చేసే విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. రిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్స్ సంగతి పక్కనపెడితే.. ప్రమోషనల్ ఇంటర్వ్యూలు మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవల సినిమాలకు ఫుల్ క్రేజ్ తీసుకొస్తున్న ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కమెడియన్ బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు టాప్ లో ఉంటున్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా మొదలుకొని.. సర్కారు వారి పాట, రీసెంట్ గా అంటే సుందరానికి ఇలా అన్ని వైరల్ గా మారాయి. ఈ […]
గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు కన్నుమూస్తున్నారు. ఈ మరణాలతో వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు కూడ దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. తాజాగా దర్శకులు మారుతి ఇంటి విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కన్నుమూశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో కామెడీ చిత్రాలు తెరకెక్కించిన దర్శకులు మారుతి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకులు మారుతీ తండ్రి […]