SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Brazilian President Jair Bolsonaro Serious On Hollywood Actor Leonardo Dicaprio

Actor: నోరు మూసుకో అంటూ స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన అధ్యక్షుడు!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 9 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Actor: నోరు మూసుకో అంటూ స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన అధ్యక్షుడు!

సినిమా హీరోలకి సమాజంలో  ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వారు ఏది ప్రచారం చేసిన జనాల్లో కి ఈజీగా వెళ్తుంది. వారు ఓ విషయం పై కామెంట్స్ చేశారంటే.. ఆ ప్రభావం జనాల్లో కచ్చితంగా ఉంటుంది. అలా హీరోలు చేసే ట్వీట్లు కానీ, ప్రసంగాలు కాని.. కొన్ని సార్లు ప్రభుత్వానికి ఇబ్బంది గా కూడా ఉంటాయి. ఆ సమయంలో ప్రభుత్వం వారిపై సీరియస్ అయిన సందర్భాల్లో ఎన్నో జరిగాయి. తాజాగా హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోని చేసిన ట్వీట్ కి నోరు మూసుకో అంటూ బ్రెజిల్ అధ్యక్షుడు గట్టి కౌంటర్ ఇచ్చాడు. మరి.. ఆ నటుడు చేసిన ట్వీట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ అంశలపై తరచూ హలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో స్పందిస్తుంటారు. తాజాగా అమెజాన్ అడవులకు సంబంధించి డికాప్రియో చేసిన ఓ ట్వీట్ దుమారం రేపింది. ఏకంగా ఆ ట్వీట్ బ్రెజిల్ అధ్యక్షుడికి కోపం తెప్పించింది. అమెజాన్ అడవులు క్షీణించిపోతున్న తరుణంలో పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. మన గ్రహాన్ని సురక్షితంగా ఉంచుకోవడంలో భాగంగా జరిగే మార్పునకు యువత ఓటింగ్ ఎంతో కీలకమన్నారు. అమెజాన్ అడవులు, వాతావరణ మార్పులకు, ఇతర పర్యావరణానికి సంబంధించిన ఘటనలకు బ్రెజిల్ నిలయం అని డికాప్రియో ట్వీట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటు హక్కు నమోదు చేసుకుని పోలింగ్‌లో పాల్గొనాలని బ్రెజిల్ యువతకు పిలుపునిచ్చారు.

Brazil is home to the Amazon and other ecosystems critical to climate change.
What happens there matters to us all and youth voting is key in driving change for a healthy planet. For more on voter registration in Brazil before May 4, visit https://t.co/0mKrfxLdRR #tiraotitulohoje

— Leonardo DiCaprio (@LeoDiCaprio) April 28, 2022

లియోనార్డో ట్వీట్ కు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో స్పందించారు. ఓటు హక్కు వినియోగం సూచించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే క్రమంలో అమెజాన్ అడవులపై డికాప్రియో చేసిన వ్యాఖ్యలపై బోల్సోనారో ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అమెజాన్ కార్చిచ్చుకు సంబంధించి 2019లో లియోనార్డో చేసిన పోస్టు కూడా సరైంది కాదన్నారు. 2003లో చోటు చేసుకున్న అమెజాన్ ఫారెస్ట్ ఘటనకు సంబంధించి పోస్టులు పెట్టడాన్ని అధ్యక్షుడు జైర్ బోల్సోనారో విమర్శలు చేశారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

– Thanks for your support, Leo! It’s really important to have every Brazilian voting in the coming elections. Our people will decide if they want to keep our sovereignty on the Amazon or to be ruled by crooks who serve foreign special interest. Good job in The Revenant! 👍 https://t.co/kg3b6rmPCw

— Jair M. Bolsonaro (@jairbolsonaro) April 29, 2022


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Amazon forest
  • Brazilian President
  • Jair Bolsonaro
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అమెజాన్ అడవుల్లో కూలిన విమానం.. 17 రోజుల పాటు నలుగురు చిన్నారులు!

అమెజాన్ అడవుల్లో కూలిన విమానం.. 17 రోజుల పాటు నలుగురు చిన్నారులు!

  • అడవిలో 31 రోజుల పాటు నరకం చూసిన యువకుడు!

    అడవిలో 31 రోజుల పాటు నరకం చూసిన యువకుడు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam