సినిమా హీరోలకి సమాజంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వారు ఏది ప్రచారం చేసిన జనాల్లో కి ఈజీగా వెళ్తుంది. వారు ఓ విషయం పై కామెంట్స్ చేశారంటే.. ఆ ప్రభావం జనాల్లో కచ్చితంగా ఉంటుంది. అలా హీరోలు చేసే ట్వీట్లు కానీ, ప్రసంగాలు కాని.. కొన్ని సార్లు ప్రభుత్వానికి ఇబ్బంది గా కూడా ఉంటాయి. ఆ సమయంలో ప్రభుత్వం వారిపై సీరియస్ అయిన సందర్భాల్లో ఎన్నో జరిగాయి. తాజాగా హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోని చేసిన ట్వీట్ […]