SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Brahmastra Movie Twitter Review

Brahmastra Twitter Review: రణబీర్ కపూర్‌-అలియాభట్‌ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ట్విట్టర్‌ రివ్యూ!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 9 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Brahmastra Twitter Review: రణబీర్ కపూర్‌-అలియాభట్‌ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ట్విట్టర్‌ రివ్యూ!

అయాన్‌ ముఖర్జీ కలల ప్రాజెక్ట్‌ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రణబీర్‌ కపూర్‌, అలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ లాంటి ఎంతో గొప్ప స్టార్‌ కాస్టింగ్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. రూ.410 కోట్ల భారీ బడ్జెట్‌ తో బ్రహ్మాస్త్ర పార్ట్‌ 1 శివను తెరకెక్కించారు. పురాణాల్లో ఉన్న అస్త్రాలను వాటికి అధిపతి అయిన బ్రహ్మాస్త్రం గురించే ఈ కథ మొత్తం నడుస్తుంది. అసలు బ్రహ్మాస్త్రానికి రణబీర్‌ కపూర్‌కి ఏంటి సంబంధం? అసలు దానిని ఎవరు చేజిక్కించుకోవాలని చూస్తున్నారు? దానిని వీళ్లంతా కలిసి ఎలా కపాడగలిగారు అనేదే కథ. అయితే ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్లు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌ వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వాటిని బట్టి సినిమా ఎలా ఉందో చూద్దాం.

బ్రహ్మాస్త్ర సినిమా కచ్చితంగా విజువల్‌ వండర్‌ అంటూ కితాబిస్తున్నారు. సినిమా అన్ని పాత్రల్లో అమితాబ్‌ బచ్చన్, షారుక్‌ పాత్రలు సినిమాలో కీలకమే కాకుండా.. ఎంతో ఆకట్టుకుంటాయంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం వీఎఫ్‌ఎక్స్‌ కాస్త నిరాశ పరిచినట్లు టాక్‌ వినిపిస్తోంది. కింగ్‌ నాగార్జున పాత్ర ఎంతో ఆకట్టుకుంటుందని, ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ అద్భుతంగా ఉందంటూ చెబుతున్నారు. పురాణాల్లో ఉన్న అంశాలను కథ రూపంలో తెరకెక్కించిన తీరు అద్భుంతంగా ఉందంటున్నారు. రణబీర్‌- అలియా జోడీ, వారి మధ్య లవ్‌ ట్రాక్‌ హైలెట్‌ అంటున్నారు. మొత్తానికి సినిమా మంచి టాక్‌ అయితే లభించింది. అయితే బాయ్‌ కాట్‌ గ్యాంగ్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించడం సినిమా ట్రోల్‌ చేయడం చేస్తూనే ఉన్నారు. బ్రహ్మాస్త్ర సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

BRAHMASTRA Part One

#Brahmastra Review:

The best thing is #AyanMukerji has utilised each actor in a good way. For eg: #Nagarjuna‘s character is very good & is not a filler to make the film star-studded ✌️

His words for VFX stands true & visually #Brahmāstra stands out 👏#BrahmastraReview pic.twitter.com/ycLzAj50NM

— Kumar Swayam (@KumarSwayam3) September 8, 2022

Brahmastra Part One: Shiva absolutely blew me away. My first experience with a Bollywood movie and this has me all in. It feels very Avengers/Marvel and the 2 hour and 40 minute runtime actually flew by. Packed with action and gorgeous visuals, it’s a must watch!#Brahmastra pic.twitter.com/hYPF579te8

— Tessa Smith – Mama’s Geeky (@MamasGeeky) September 8, 2022

HUGE day for the entire Indian film industry today, and not just #Bollywood. Team #Brahmastra has done its job in bringing film to the audience, now looking forward to a true entertainer. If that turns out to be the case, there won’t be anything stopping this biggie. Fingers🤞

— #TutejaTalks (@Tutejajoginder) September 9, 2022

What a true entertainer #Brahmastra is! It is a film which should set new standards in Hindi Film Industry. There was one thing that I did not like about it, which I cannot tell because it is a spoiler. Now please give us part 2 already! #AyanMukerji @aliaa08 #BrahmastraReview pic.twitter.com/EAGRHXaW6v

— Agamjot Singh (@agamjot__singh) September 9, 2022

7:30 am shows are full #Brahmastra pic.twitter.com/5UT7UXIDeZ

— Luv (@Joosofoos) September 9, 2022

Standing ovation and Cheerful Claps by the audience clearly states that the film is blockbuster ..

Congratulations Team #Brahmastra

⭐⭐⭐⭐💫(4.5/5)#BrahmastraReview pic.twitter.com/ucUsqOoP7Z

— Sentinel ! (@KattarKapoor) September 9, 2022

#Brahmastra has been watched and it deserves a theatre watch. #AyanMukerji has delivered what he promised he will. The movie is not flawless ofcourse, but this #AliaBhatt and #RanbirKapoor starrer is good. Watch out for the full review! #BrahmastraReview pic.twitter.com/dstypgdR1H

— Sanchita Jhunjhunwala (@sanchita2627) September 8, 2022

Claps all around, people are proud that we now have this kind of film in bollywood truly a visually cinematic experience ever!! #Brahmāstra will do wonders at box office for sure 🔱 pic.twitter.com/d3LWL73TXo

— Kabir (@justKabirr) September 8, 2022

#Brahmastra kudos to the team for attempting to build a solid astraverse universe! An immersive experience 👌

— Bhavna Agarwal (@filmybugB) September 8, 2022

Dubai: After watching #Brahmastra I can tell you that it totally lives up to the expectations and does justice to the humongous hype! 🔥🔥🔥 if you want a Detailed #BrahmastraReview right now then please comment else I’m gonna post my review tomorrow morning at 9am. Let me know!

— Nishit Shaw (@NishitShawHere) September 8, 2022

Tags :

  • akkineni nagarjuna
  • alia bhatt
  • Amitabh Bachchan
  • Ayan Mukerji
  • Brahmastra Movie
  • Ranbir Kapoor
  • Twitter Review
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆగస్టు 29న అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్!

ఆగస్టు 29న అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్!

  • KBCలో రూ.5 కోట్లు గెలిచాడు.. ఇప్పుడు పాలు అమ్ముతున్నాడు.. ఎందుకంటే!

    KBCలో రూ.5 కోట్లు గెలిచాడు.. ఇప్పుడు పాలు అమ్ముతున్నాడు.. ఎందుకంటే!

  • Bigg Boss Telugu 7: ఈసారి జంటల మధ్యే గొడవలు.. బిగ్ బాస్ 7లో ఇదే హైలైట్..

    ఈసారి జంటల మధ్యే గొడవలు.. బిగ్ బాస్ 7లో ఇదే హైలైట్..

  • భార్య ఉన్నా కూడా ఆ స్టార్ హీరో నన్ను కోరుకునేవాడు: ప్రభాస్ హీరోయిన్

    భార్య ఉన్నా కూడా ఆ స్టార్ హీరో నన్ను కోరుకునేవాడు: ప్రభాస్ హీరోయిన్

  • విడాకులు ఇచ్చినందుకు బాధ పడుతున్న ప్రముఖ నటి..

    విడాకులు ఇచ్చినందుకు బాధ పడుతున్న ప్రముఖ నటి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam