SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Baalakrishna Helps Cancer Patient

మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలయ్య.. క్యాన్సర్ పేషెంట్ కోసం సాయం..

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 16 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలయ్య.. క్యాన్సర్ పేషెంట్ కోసం సాయం..

ఒకప్పుడున్న బాలకృష్ణ వేరు, ఇప్పుడున్న బాలకృష్ణ వేరు. ఒకప్పుడు బాలకృష్ణ టెంపర్ మాత్రమే కనబడేది. ఇప్పుడు ఆ టెంపర్ లేదు. మనుషులతో కలిసిపోయే నైజం.. చిన్న, పెద్ద అని ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ పోవడం.. సరదాగా ఉండడం.. దీనికి తోడు బాలకృష్ణ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే బాలకృష్ణలో చాలా మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు పొరపాటున ఎవరినైనా బాధపెట్టే విధంగా కామెంట్స్ చేస్తే.. క్షమాపణ అనేది అడగడం కనబడలేదు. కానీ మొదటిసారి బాలకృష్ణ తన మాటల వల్ల బాధపడిన వారిని క్షమాపణ అడిగారు. పొరపాటున అలా మాట్లాడాను.. మన్నించండి అంటూ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణ కోరారు. దీంతో బాలకృష్ణ.. ఒక మెట్టు దిగుతూ.. పది మెట్లు ఎక్కేసారు. ఇదిలా ఉంటే ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేయడంలో బాలకృష్ణ ఎప్పుడూ ముందే ఉంటారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు.

క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి మెరుగైన సేవలు అందిస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి మెరుగైన సేవలు అందిస్తున్నారు. తాజాగా క్యాన్సర్ తో బాధపడుతున్న అమ్మాయికి తన సొంత ఖర్చులతో ట్రీట్మెంట్ చేయించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని బోన్ క్యాన్సర్ తో బాధపడుతోంది. ఆపరేషన్ కి 10 లక్షల కంటే ఎక్కువ  ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. అయితే పేద కుటుంబం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకున్నారు. అంత డబ్బు లేక అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ.. అమ్మాయి తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మొత్తం తానే పెట్టుకుంటానని ధైర్యం చెప్పారు. చెప్పిందే తడవుగా.. అమ్మాయిని హాస్పిటల్ లో చేర్పించి.. చికిత్స అందించారు.

Anantapur has bone cancer balakrishna help

Join Our Whatsapp Channel

ఈ విషయాన్ని సినీ పరిశ్రమకు చెందిన పీఆర్ వంశీ శేఖర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో అభిమానులు.. బాలయ్య మనసు బంగారం అంటూ ప్రశంసిస్తున్నారు. ఒకప్పుడు పైకి కఠినంగా కనిపించడం వల్ల బాలయ్య గొప్ప మనసేంటో అనేది బయట పడలేదు. ఒక మనిషిలో 99 శాతం మంచి ఉన్నా.. ఒక్క శాతం ఉన్న పిసరంత చెడునే ఎక్కువ పట్టించుకుంటారు. అందుకే బాలకృష్ణను విపరీతంగా ట్రోల్ చేసేవారు. బాలకృష్ణకు టెంపర్ ఎక్కువ ఉండేది ఒకప్పుడు. ఫ్యాన్స్ మీద పడిపోతే అక్కడే వాళ్ళ తాట తీసేవారు. నిజానికి  తప్పు కాదు. కానీ కొంతమంది పనిగట్టుకుని ఆయనను నెగిటివ్ గా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ట్రోలర్స్ కి వన్ పర్సెంట్ కూడా అవకాశం ఇవ్వకుండా.. మంచి వ్యక్తిత్వంతో అన్ స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్నారు. బంగారం లాంటి మనసు ఎలా ఉంటుందో అనేది ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి క్యాన్సర్ తో బాధపడుతున్న అమ్మాయికి వెంటనే ట్రీట్మెంట్ చేయించిన బాలకృష్ణపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Inter student from Anantapur has bone cancer… The cost of the operation is more than ten lakhs…They could not afford it… Balayya came to know about it…
Immediately called and talked to her & the treatment has begun already.
Man with golden heart #NBK ❤️🙏 pic.twitter.com/Nh7wEn9hZI

— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 15, 2023

Tags :

  • Cancer Patient
  • financial help
  • Inter Student
  • Movie News
  • Nandamuri Balakrishna
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నర్గీస్ ఫక్రీతో బాలయ్య దాదా సాంగ్ లోడింగ్!

బాలయ్య ‘దాదా’ నుంచి మాస్ ట్రీట్.. నవంబర్ 13న ‘దాదా ధమాకా’ సాంగ్ రిలీజ్!

  • రాముడి విజయం.. యశ్ విధ్వంసం

    రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

    బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862 గజాల స్థలాన్ని త్యాగం చేసిన నందమూరి బాలకృష్ణ

    కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

    కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam