SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ar Rahmans Daughter Khatija Rahman Wedding Pics Viral

Khatija Rahman: పెళ్లి చేసుకున్న AR రెహ్మాన్ కూతురు..! పిక్స్ వైర‌ల్‌..

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Fri - 6 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Khatija Rahman: పెళ్లి చేసుకున్న AR  రెహ్మాన్ కూతురు..! పిక్స్ వైర‌ల్‌..

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ AR రెహ్మాన్ ఇంట పెళ్లి సందండి జరిగింది. రెహ్మాన్ పెద్ద కూతురు ఖతీజా రెహ్మాన్ వివాహం వైభవంగా జరిగింది. రియాస్దీన్ షేక్ మహమ్మద్ అనే ఆడియో ఇంజినీర్ ని ఖతీజా రెహ్మాన్ వివాహ చేసుకుంది. పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెళ్లి సంబంధించిన ఫోటో..రెహ్మాన్ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి.

Advertisement

ఇదీ చదవండి: అలా అయితే నేను సూసైడ్ చేసుకుంటా: KGF కెమెరా మెన్

ఈ పెళ్లిలో వరుడు రియాస్దీన్ తెల్లటి షేర్వానీలో కనిపించగా ఖతీజా ప్రింటెడ్ ఆఫ్ వైట్ దుస్తులో ముస్తాబైంది. ఆ దేవుడు ఈ జంటను ఆశీర్వదించాలని కోరుతూ ఆ ఫోటోకు రెహ్మాన్ ట్యాగ్ చేశారు. జీవితంలో ఇది ఎంతో సంతోష‌క‌ర దిన‌మ‌ని, త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నట్లు ఖ‌తీజా కూడా త‌న ఇన్‌స్టా పోస్టులో రాసింది. రెహ్మాన్ కూతురు ఖతీజా విషయానికి వస్తే.. ఆమె మంచి గాయని. 2010లో విడుదలైన ‘రోబో’సినిమాలో ‘ఓ మరమనిషి’ పాటను దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆలపించారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన కృతిసనన్‌ ‘మీమీ’ చిత్రంలో ‘రాక్‌ఏ బై బేబీ’ పాటను కూడా పాడారు.

 

View this post on Instagram

 

A post shared by 786 Khatija Rahman (@khatija.rahman)

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • AR Rahman
  • Khatija Rahman
  • Viral Pics
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ స్టార్ హీరోతో నాగార్జున మూవీ! ఆనందంలో అక్కినేని ఫ్యాన్స్..

ఆ స్టార్ హీరోతో నాగార్జున మూవీ! ఆనందంలో అక్కినేని ఫ్యాన్స్..

  • Ilaiyaraaja: ఇళయరాజాపై స్టార్ సింగర్ సంచలన కామెంట్స్.. ఆయన బిహేవియర్ ఇదంటూ..!

    ఇళయరాజాపై స్టార్ సింగర్ సంచలన కామెంట్స్.. ఆయన బిహేవియర్ ఇదంటూ..!

  • తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. బోల్డ్ మెటర్నటీ ఫోటోస్ వైరల్

    తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. బోల్డ్ మెటర్నటీ ఫోటోస్ వైరల్

  • కుర్చీలో కూర్చున్న ఈ పాప 20 ఏళ్ళక్రితం స్టార్ హీరోయిన్..  ఎవరో గుర్తుపట్టండి

    కుర్చీలో కూర్చున్న ఈ పాప 20 ఏళ్ళక్రితం స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి

  • AR Rahman: స్టేజ్ పైనే ఏఆర్ రెహమాన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..!

    స్టేజ్ పైనే ఏఆర్ రెహమాన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • JNTU క్యాంపస్ లో ర్యాగింగ్ కలకలం..జూనియర్లపై సీనియర్లు దాడి

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

  • మీ బాగోతాలు బయటపెడతా.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Most viewed

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam