ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ AR రెహ్మాన్ ఇంట పెళ్లి సందండి జరిగింది. రెహ్మాన్ పెద్ద కూతురు ఖతీజా రెహ్మాన్ వివాహం వైభవంగా జరిగింది. రియాస్దీన్ షేక్ మహమ్మద్ అనే ఆడియో ఇంజినీర్ ని ఖతీజా రెహ్మాన్ వివాహ చేసుకుంది. పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెళ్లి సంబంధించిన ఫోటో..రెహ్మాన్ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. ఇదీ […]