SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Ipl 2022 Umesh Yadav Takes Stunning Catch Of Prithvi Shaw

Umesh Yadav: స్టన్నింగ్‌ క్యాచ్‌తో పృథ్వీషాను గోల్డెన్‌ డక్‌గా వెనక్కి పంపిన ఉమేష్‌ యాదవ్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Fri - 29 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Umesh Yadav: స్టన్నింగ్‌ క్యాచ్‌తో పృథ్వీషాను గోల్డెన్‌ డక్‌గా వెనక్కి పంపిన ఉమేష్‌ యాదవ్‌

వెటరన్‌ పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ తన బౌలింగ్‌లోనే ఒక స్టన్నింగ్స్‌ పట్టి ఔరా అనిపించాడు. ఐపీఎల్‌ 2022లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమేష్‌ యాదవ్‌ వేసిన తొలి బంతికే పృథ్వీషా గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. లెగ్ స్టంప్స్ మీదికి దూసుకొచ్చిన ఆ హాఫ్-వ్యాలీ బంతిని ఆన్‌సైడ్ ఫ్లిక్ చేయబోయాడు పృథ్వీ షా. కాస్త ఎర్లీగా బ్యాట్‌ పేస్‌ను మూసేయడంతో. టైమింగ్ మిస్ అయి బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఆ బంతిని గాల్లోకి అమాంతం డైవ్‌ చేస్తూ.. ఉమేష్‌ యాదవ్‌ కళ్లుచెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను పృథ్వీ షా నమ్మలేకపోయాడు. కొన్ని సెకెన్ల పాటు క్రీజ్‌లోనే ఉండిపోయాడు. చేసేదేం లేక నిరాశగా వెనుదిరిగాడు.

ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ పృథ్వీ షా అవుట్‌ అవ్వడంతో కేకేఆర్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అద్భుతమైన బౌలింగ్‌తో పాటు అంతకంటే అద్భుతమైన క్యాచ్‌ పట్టిన ఉమేష్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కానీ ఉమేష్‌ యాదవ్‌ అందించిన ఈ సూపర్‌ స్టార్ట్‌ను కేకేఆర్‌ కొనసాగించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓడింది. ఉమేష్‌ యాదవ్‌ దెబ్బకు కాస్త తడబడ్డ ఢిల్లీ కోలుకుని మ్యాచ్‌ను గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసింది. నితీష్ రాణా (34 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 4 ఫోర్లతో 42) రాణించారు. కుల్దీప్ యాదవ్(4/14), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/18) కేకేఆర్ పతనాన్ని శాసించగా.. చేతన్ సకారియా, అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ పడగొట్టారు.Kkrఅనంతరం ఢిల్లీ 19 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది. డేవిడ్ వార్నర్(26 బంతుల్లో 8 ఫోర్లతో 42), రో‌వ్‌మెన్ పొవెల్(33 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. హృతీష్ రాణా, నరైన్ తలో వికెట్ పడగొట్టారు. మరి ఉమేష్‌ యాదవ్‌ సూపర్‌ డైవ్‌ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: David Warner: అరుదైన ఘనత సాధించిన వార్నర్‌! IPLలోనే తొలి ప్లేయర్‌

Join Our Whatsapp Channel

pic.twitter.com/kpYgkJE8fk

— Maqbool (@im_maqbool) April 28, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • ipl 2022
  • KKR vs DC
  • Umesh Yadav
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

PKvs KKR: IPLలో చరిత్ర సృష్టించిన ఉమేష్ యాదవ్.. ఒకే ఒక్కడు!

PKvs KKR: IPLలో చరిత్ర సృష్టించిన ఉమేష్ యాదవ్.. ఒకే ఒక్కడు!

  • అక్కడికి వెళ్లి కోహ్లీ, రాహుల్‌ సక్సెస్‌ అయ్యారు! ఇప్పుడు ఉమేష్‌ వంతు..

    అక్కడికి వెళ్లి కోహ్లీ, రాహుల్‌ సక్సెస్‌ అయ్యారు! ఇప్పుడు ఉమేష్‌ వంతు..

  • నాన్నను కోల్పోయిన రెండు వారాలకే.. తండ్రైన ఉమేష్ యాదవ్!

    నాన్నను కోల్పోయిన రెండు వారాలకే.. తండ్రైన ఉమేష్ యాదవ్!

  • మూడో టెస్టులో ఉమేశ్ విజృంభణ.. నాన్న చనిపోయిన బాధని దిగమింగి!

    మూడో టెస్టులో ఉమేశ్ విజృంభణ.. నాన్న చనిపోయిన బాధని దిగమింగి!

  • ఆస్ట్రేలియాపై చెలరేగిన ఉమేష్‌ యాదవ్‌! ఐదో ప్లేయర్‌గా అరుదైన ఘనత

    ఆస్ట్రేలియాపై చెలరేగిన ఉమేష్‌ యాదవ్‌! ఐదో ప్లేయర్‌గా అరుదైన ఘనత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam