వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ తన బౌలింగ్‌లోనే ఒక స్టన్నింగ్స్ పట్టి ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ వేసిన తొలి బంతికే పృథ్వీషా గోల్డెన్ డక్ అయ్యాడు. లెగ్ స్టంప్స్ మీదికి దూసుకొచ్చిన ఆ హాఫ్-వ్యాలీ బంతిని ఆన్‌సైడ్ ఫ్లిక్ చేయబోయాడు పృథ్వీ షా. కాస్త ఎర్లీగా బ్యాట్ పేస్‌ను మూసేయడంతో. టైమింగ్ మిస్ అయి బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఆ బంతిని […]