SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Parents Surviving Dead Daughter

కూతురు చనిపోయిందని నిర్ధారించిన పోలీసులు.. తల్లిదండ్రుల ప్రేమ బతికించింది

సాధారణంగా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ఆ పరిస్థితులను తట్టుకోలేకపోతాం. ఆ పరిస్థితుల నుండి బయటపడేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తాం వాటిలో కొన్ని మంచి ఫలితాలను ఇస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలిక కాలువలో పడి చనిపోయింది. చనిపోయిందనుకున్న బాలికను తల్లిదండ్రుల కోరిక మేరకు ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం సమయంలో బాలికి తిరిగి ప్రాణాలుపోసుకుంది.

  • Written By: Hema Latha
  • Published Date - Thu - 22 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కూతురు చనిపోయిందని నిర్ధారించిన పోలీసులు.. తల్లిదండ్రుల ప్రేమ బతికించింది

కొన్ని సందర్భాల్లో ఊహించని సంఘటనలు జరుగుతాయి. వాటి ద్వారా మనకు తీవ్ర మనస్థాపం కలుగుతుంది. ఆ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతాం. ఆ బాధనుండి బయట పడడానికి నానా ప్రయత్నాలు చేస్తాం. ఒక్కోసారి అలా చేసే ప్రయత్నాలు ఫలితం లేదని తెలిసినా కూడా చేసి తీరుతాం. ఒక్కోసారి మన కళ్లను మనం నమ్మలేని పరిస్థితి కూడా ఎదురవుతుంది. అలాంటిదే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ బాలిక నీటిలోపడి చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం సమయంలో వైద్యులు చెక్ చేస్తుండగా ఆ అమ్మాయి గుండె కొట్టుకోవడంతో.. డాక్టర్లు ఆశ్యర్యపోయారు. సరైన ట్రీట్‌మెంట్ ఇచ్చి బాలికను ఇంటికి పంపించారు. ఈ ఊహించని సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఓ బాలిక కాలువలో పడి చనిపోయింది. నీళ్లలో పడి బాగా నీళ్లు మింగి బాలిక చనిపోయిందని అందరూ అనుకున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి వచ్చి కేసు దర్యాప్తు చేశారు. బాలిక మృతి చెందిందని నిర్ధారించారు. అయితే చిన్నారి తల్లిదండ్రులు మాత్రం చాలా ఆవేదన చెందారు. బాలిక చనిపోయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోయారు. చివరి ప్రయత్నంగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోలీసును కోరారు. ఆస్పత్రిలో తమ కూతురుకి చికిత్స అందించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో పోలీసులు బాలికను పోస్టుమార్టం చేయడానికి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు పోస్టుమార్టం సందర్భంగా బాలిక గుండె చప్పుడు గమనించారు. బాలిక అపస్మారక స్థితిలో ఉందని తెలిపారు. అత్యవసర చికిత్స అందించారు. బాలిక మింగిన నీళ్లు బయటికి తీసి చికిత్స అందించారు. జరిగిన మిరాకిల్‌కి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. చికిత్స అనంతరం బాలిక మానసిక పరిస్థితిని వైద్యులు పరిశీలించారు. బాలికతో మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులను, స్నేహితులను, వారి కుటుంబసభ్యుల వివరాలను అడిగారు. బాలిక మెంటల్ కండీషన్ చెక్ చేసి పూర్తిగా ఆరోగ్యంగా ఉందని నిర్ధారించారు. తల్లిదండ్రులు తమ నమ్మకాన్ని నిజం చేసినందుకు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. బాలికను ఇంటికి తీసుకెళ్ళారు. ఈ సంఘటన స్థానికులనే కాకుండా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈఘనపై మా కామెంట్స్ తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Cenal
  • doctors
  • girl
  • Meerjapur
  • Utter Pradesh
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • సీఎం యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడంపై రజినీకాంత్ ఏమన్నారంటే!

    సీఎం యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడంపై రజినీకాంత్ ఏమన్నారంటే!

  • రోడ్డుపై బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. పలువురు విద్యార్థులకు గాయాలు..

    రోడ్డుపై బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. పలువురు విద్యార్థులకు గాయాలు..

  • నిర్లక్ష్యానికి పరాకాష్ట.. కడుపులో కత్తెర వదిలేసి కుట్లేసిన వైద్యులు!

    నిర్లక్ష్యానికి పరాకాష్ట.. కడుపులో కత్తెర వదిలేసి కుట్లేసిన వైద్యులు!

  • గుడిలో దేవుడి ముందు మెడ కోసుకున్న యువకుడు.. పరిస్థితి విషమం..

    గుడిలో దేవుడి ముందు మెడ కోసుకున్న యువకుడు.. పరిస్థితి విషమం..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam