SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Hyderabad Latest Crime News August 20th

అమ్మాయిలా నటిస్తూ, రొమాంటిక్‌గా చాటింగ్.. తర్వాత జరిగింది ఇదే!

  • Written By: Uppula Naresh
  • Published Date - Sat - 20 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అమ్మాయిలా నటిస్తూ, రొమాంటిక్‌గా చాటింగ్.. తర్వాత జరిగింది ఇదే!

కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీని ఆసరాగా చేసుకుంటున్న కొందరు కేటుగాళ్లు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆన్ లైన్ లో మోసాలకు పాల్పుడుతూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి దారుణాలు రోజుకో చోట వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ కేటుగాడు అమాయకులను క్యాష్ చేసుకుని అమ్మాయినంటూ రొమాంటిక్ గా చాట్ చేస్తూ ఉన్నదంతా ఊడ్చుకెళ్తున్నాడు. ఇతగాడి మోసానికి చిక్కిన ఓ బాధితుడు ఇటీవల సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతని పేరు కూచికుల సాయకృష్ణారెడ్డి (31). హైదరాబాద్ లోని కేపీహెచ్‌ కాలనీలో నివాసం ఉంటూ నగరంలో ఈవెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే డబ్బులకు కక్కుర్తిపడ్డ ఈ దుర్మార్గుడు ఆన్ లైన్ మోసానికి తెర లేపాడు. ఇక నకిలీ ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇంతటితో ఆగకుండా అమ్మాయి పేరుతో రొమాంటిక్ గా చాటింగ్ చేస్తూ యువకులను గాలం వేసుకుంటున్నాడు. ఈ కేటుగాడి వలకు ఇటీవల ఓ అమాయక యువకుడు చిక్కుకున్నాడు.

అతనితో మెల్లగా మెల్లగా చాట్ చేస్తూ మత్తెక్కించే మాటలతో, చేష్టలతో పూర్తిగా అతడిని తన వైపుకు తిప్పుకున్నాడు. అక్కడి నుంచి చాట్ చేస్తున్నది నిజంగా అమ్మాయినే అనుకున్నాడు. ఇక ఇంకేముంది.., అతను చేయమన్నవి అన్ని చేశాడు. దీనినే ప్లస్ పాయింట్ గా చేసుకున్న ఈ కేటుగాడు అతడిని నగ్నంగా వీడియో కాల్ చేయమని ప్రేరేపించాడు. దీంతో కాదనకుండా మనోడు కూడా వీడియె కాల్ చేశాడు. బాధితుడు అలా నగ్నంగా వీడియో కాల్ చేయడంతో ఈ దుర్మార్గుడు దానిని స్క్రీన్ రికార్డ్ చేశాడు.

Join Our Whatsapp Channel

అదే వీడియోను చివరికి తిరిగి అతడికే పంపి డబ్బులు పంపాలని, లేకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన బాధితుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు సాయకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇలాంటి ఆన్ లైన్ మోసాలపై పోలీసులు నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసినప్పటికీ కూడా కేటుగాళ్ల దాడులు మాత్రం ఆగడం లేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన భార్య .. తట్టుకోలేక భర్త ఆత్మహత్య!

Tags :

  • Crime News
  • Hyderabad
  • Hyderabad Cyber Crimes Police
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

2 ఎకరాల త్యాగం మనసు గెలుచుకున్న కింగ్ నాగార్జున..

నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

  • ఇంట్లోకి ప్రవేశించి మర్డర్..మీర్‌పేట్‌లో హత్యకు గురైన వివాహిత..

    మీర్‌పేట్‌లో దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత హత్య.. రక్తపు మడుగులో తల్లి!

  • వ‌ర్క్ ఫ్రమ్ లేక్.. తమ్మిడికుంట చెరువు ప్రారంభించిన సీఎం రేవంత్

    రూ.20 కోట్లతో తమ్మిడికుంట చెరువు అభివృద్ధి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. నాగార్జునకు సన్మానం!

  • ఫేస్ బుక్ పరిచయం.. పింకీని ఇటుకతో కొట్టి చంపిన పింటూ..

    ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • ఇబ్రహీంపట్నంలో కల్తీ పాల గుట్టురట్టు.. 100 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం

    పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam