SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Couple Steals 45 Wine Bottles Worth 14 Crore

కిలాడీ భార్యాభర్తలు.. క్షణాల్లో రూ. 14 కోట్లు కొట్టేశారు.. CCTV దృశ్యాలతో..

దొంగతనం చేయటం అంటే ఆశామాషీ విషయం కాదు. దొంగతనం చేసిన తర్వాత దొరకకుండా ఉండటానికి చాలా తిప్పలు పడాలి. అయినా దొరకకుండా ఉంటామన్న గ్యారెంటీ లేదు. దొంగతనం చేసిన తీరులోనే ఆనవాళ్లు దొరికిపోతాయి.

  • Written By: venkybandaru
  • Published Date - Wed - 8 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కిలాడీ భార్యాభర్తలు.. క్షణాల్లో రూ. 14 కోట్లు కొట్టేశారు.. CCTV దృశ్యాలతో..

దొంగతనం నేరం అని తెలిసినా.. దొరికి పోతామని తెలిసినా కూడా కొంతమంది తెలివిగా దొంగతనాలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. తమ అతి తెలివిని ఉపయోగించి దొంగతనం చేసి.. అడ్డంగా దొరికిపోతున్నారు. ఓ జంట 45 వైన్‌ బాటిళ్లను దొంగతనం చేసి జైలు పాలైంది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలతో చిక్కిపోయింది. వారు ఆ వైన్‌ బాటిళ్లను దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ వైన్‌ బాటిళ్ల విలువ ఎంత? తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదివేసేయండి. వివరాల్లోకి వెళితే.. మెక్సికోకు చెందిన 28 ఏళ్ల ప్రిసిలినా గువేరా అనే యువతి.. 49 ఏళ్ల కాన్‌స్టాన్‌టిన్‌ దిమిత్రు అనే వ్యక్తి రిలేషన్‌లో ఉన్నారు.

2021 అక్టోబర్‌ నెలలో వీరు ఫ్రాన్స్‌లోని ఓ హోటల్‌లో దిగారు. వైన్‌ బాటిళ్లకు ప్రసిద్ధి చెందిన ఆ హోటల్‌లో దొంగతనం చేయాలని వీరు నిశ్చయించుకున్నారు. పక్కా ప్లాన్‌ ప్రకారం.. వైన్‌ బాటిళ్లను దాచే స్థలం తాళం చెవుల్ని దొంగిలించారు. తర్వాత ఇద్దరూ కలిసి వైన్‌ బాటిళ్లు ఉండే స్థలానికి వెళ్లారు. మొత్తం 45 వైన్‌ బాటిళ్లను దొంగిలించారు. వీటి విలువు అక్షరాలా 14 కోట్ల రూపాయలు కావటం విశేషం. మరీ అంత విలువ.. వాటి స్పెషాలిటీ ఏంటని అనుకుంటున్నారా? ఆ వైన్‌ బాటిళ్లలో కొన్ని అతి పురాతమైనవి. 1806 ప్రాంతానికి చెందిన ఓ బాటిల్‌, 1883 ప్రాంతానికి చెందిన రెండు బాటిళ్లు..

 

మిగిలిన బాటిళ్లు 1990-2000 సంవత్సరానికి చెందినవి. వీటి ధర మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వైన్‌ బాటిళ్లను వీరు దొంగిలించారు. వాటిని టవల్‌లో చుట్టి కారులో వేసుకుని వెళ్లిపోయారు. అయితే, వీరు దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో చిక్కాయి. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి స్పెయిన్‌ కోర్టు తాజాగా తుది తీర్పును వెల్లడించింది. వారికి శిక్షను ఖరారు చేసింది. మరి, 14 కోట్ల రూపాయల విలువైన వైన్‌ బాటిళ్లను దొంగిలించి, సీసీటీవీ కెమెరాల కారణంగా దొరికిపోయిన ఈ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

🚩Así cometieron el robo, y huyeron del lugar, los dos presuntos autores del robo de vino en el restaurante #Atrio de #Cáceres

Una de las botellas data del año 1806 y está valorada en 310.000 euros, siendo un ejemplar único en el mundo pic.twitter.com/L30oUXehVe

— Policía Nacional (@policia) July 20, 2022

Tags :

  • France
  • viral video
  • wine
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam